May 21, 2024

మాలిక పదచంద్రిక – మే 2015

కూర్పరి: సత్యసాయి కొవ్వలి
ఆఖరు తేదీ: మే 20
పంపవలసిన చిరునామా: editor@maalika.org

 gadi may 2015

ఆధారాలు
అడ్డం
1    పీడితుల కోసం ‘మహాప్రస్థానం‘ చేసిన సినీగేయ రచయిత.. పొడిగా
3    మనకి ‘చదువు’ నిచ్చిన ఇంకో మహా రచయిత మళ్ళీ పొడిగా
4    నూనె
6    ఏంటీ, ఎంత గాడిదైతే మాత్రం మొదట్లోనే తికమకా?
8    పాతకాలు.  ఎక్కువయినట్లున్నాయి.. తిరగబడ్డాయి
10    … … హూత్   ఎక్కడికెళ్ళావ్ హూత్ అని ఏజంతువునడగగలం
11    కోటి రతనాల వీణ .. ఈ రాష్ట్రమే
14    బెనజీరు భుట్టో గా వేయబోతోందట ఈ మంచు పేమిలీ వారి పాండవులు పాండవులు తుమ్మెద
16    పధ్ధతి.  తెన్నుకి ద్వంద్వం
17    దీన్ని వెనక్కి తిప్పి రెండుసార్లు గిలకొడితే .. పారే గోదావరి సౌండు, హాయిగా నవ్వే సౌండు వస్తాయి
18    రమ్మని బడిని చనువుగా  పిలిస్తే .. ఆదాయమే మరి
19    ఒక లోహం ముద్ద, రాయలసీమ స్పెషల్
20    తెలివైన చురుకైన కుర్రాడిని ఇలా ఉన్నాడంటాం.  మరక లేదు.
23    పొద.  మొదలు చివరికెళ్ళిందే.
25    ప్రకృతి కి జతగాడు.
27    ఇంగ్లీషు చూపులు.. తెలుగు వారి ఉచ్ఛారణలో
29    తెలుగులో లైన్.  ఒకప్పటి నటి
30    కష్టమైన వరాలడిగితే  ఈయన వరాలని అంటారు. ప్రహ్లాదుడి పెద్దనాన్న
33    భిన్నంలో  పైనుండేది
34    క చటతపలు  గా జడదబలయినా కూడా .. కధలు
36    షోలే సినిమాఅసలు హీరో

నిలువు
1    శ్రీవారి పాదం
2    లక్ష్మీ దేవి ముఖం .. ఉత్తరం  చివరక్షరం చెరిగింది
5    పిడుగులే. ఉ మాత్రం చివరికెళ్ళింది
7    ఆ పాత పాటలు ఇలాంటి మధురాలే
9    పాడమని అడుగు.
11    కర్టెన్ తీయమని అడుగు
12    వీరులం అని చెప్పుకోవడానికి తబ్బిబ్బవాలా
13    హిందీ పాట
15    ఒక రకం నేలలు. గడుంటుంది
17    తెలుగు స్కేలు.. కొ లవలేదు
18    రాం గోపాల వర్మ చిన్ని పేరు.  We don’t come
20    ఉరుములతోడివే
21    కల్మషం ఉన్నవాళ్ళు
22    గూఢచారి
24    మడిచి పెట్టు
26    వేదభాగాలు.. రుక్ బాబా రుక్
28    రామాయణం అంతా విని ఈవిడ రాముడికేమౌతుందని అడిగాడట
30    ఈ మోనికా ప్రియుడి భార్య అమెరికా ప్రెసిడెంటవాలనుకుంటోందట
31    శబ్దం
32    ఆకలి బాధ
34    వచ్చిన కానుక లో క లు గ లైతే  4 అడ్డం తీయచ్చు
35    మీ రుమాలేనా ఇలా పైకి పడేసారు

2 thoughts on “మాలిక పదచంద్రిక – మే 2015

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *