May 1, 2024

మాలిక పత్రిక మే 2015 సంచికకు ఆహ్వానం

Jyothivalaboju Chief Editor and Content Head సరికొత్త ఆలోచనలు, ప్రయోగాలు అందరిలో నూతన ఉత్సాహాన్ని కలిగిస్తాయి.  కదా.. అందుకే ఆవకాయ కథలు టైప్ చేయకుండా స్వదస్తూరీతో రాసి పంపమంటే మంచి స్పందన వచ్చింది. చాలామందికి అలవాటు తప్పినా కష్టపడి, ఇష్టపడి రాసి పంపారు. ప్రమదాక్షరి  కథామాలిక సిరీస్ లో ఈ సంవత్సరం తీసుకున్న అంశం “వివాహబంధం – తరాలు – అంతరాలు”.. ఇందులో మొదటి రెండుకథలు ఈ నెలలో ప్రచురించబడ్డాయి.. ఇక పాఠకులను విశేషంగా అలరిస్తున్న […]

పద్యమాలిక .. ఏప్రిల్ 15

NagaJyothi Ramana తెల్ల వెంట్రుకొకటి తేరగా కనిపింప కలికి ముదిమి వయసు కనుల నిండె అత్త గారు పలికె నమ్మతో, తానేడ్వ నలుపు హెన్న తలకు నప్పునంటు పిన్ని తెచ్చెనొక్క పెళ్ళిసంబంధాన్ని తమిళ నాట పదవి తనకు జూడ తాళి తెంచు చోట తగదు బంధమ్మని తలను యెత్తి యేడ్చె దరుణి దాను అత్త యాడపడుచు యలిగి మంతనమాడ కొత్త కోడలేమొ కొరత జెంది వోరి నాయనంటు ఓదార్పుకైనేడ్చె అత్త యింట బతుకు భారమనుచు బొట్టు పెట్టుకొనుము […]

ధీర-3 – అంతులేని కధ

    “ధీర” అనగానే… ధీరురాలు, శూరురాలు, వీరపత్ని లేదా చత్రపతి శివాజీ తల్లి లాగ వీర మాతేమో, అలాంటి characterizations కే ఆ ధీర అనే మాట వాడాలేమో అనుకుంటాం. ఇప్పటిదాకా మన సినిమాల్లో చూపించేది అలాగే. కత్తిపట్టి యుద్ధం చెయ్యగలిగే కోవలో ఉన్నవాళ్ళు సరే. కత్తిపట్టకుండా తామే కత్తై బ్రతుకుసాగించేవాళ్ళని కూడా “ధీర” అనవచ్చు. ధీర అంటే ధైర్యవంతురాలు, విశ్వాన్ని ఒడిసి పట్టుకునే ఆత్మవిశ్వాసం గలది. రామాయణంలో సీత కత్తి పట్టి యుద్దం చెయ్యలేదు, […]

మాలిక పదచంద్రిక – మే 2015

కూర్పరి: సత్యసాయి కొవ్వలి ఆఖరు తేదీ: మే 20 పంపవలసిన చిరునామా: editor@maalika.org   ఆధారాలు అడ్డం 1    పీడితుల కోసం ‘మహాప్రస్థానం‘ చేసిన సినీగేయ రచయిత.. పొడిగా 3    మనకి ‘చదువు’ నిచ్చిన ఇంకో మహా రచయిత మళ్ళీ పొడిగా 4    నూనె 6    ఏంటీ, ఎంత గాడిదైతే మాత్రం మొదట్లోనే తికమకా? 8    పాతకాలు.  ఎక్కువయినట్లున్నాయి.. తిరగబడ్డాయి 10    … … హూత్   ఎక్కడికెళ్ళావ్ హూత్ అని ఏజంతువునడగగలం 11    కోటి రతనాల వీణ […]

ఆవకాయ – స్వదస్తూరీ

  1.నీలిమ 2. వెంకట్ అద్దంకి 3. రామకృష్ణ పుక్కళ్ల 4. మంథా భానుమతి 5. భాస్కరలక్ష్మి సంభొట్ల 6. భువనచంద్ర 7. ఎవని లీల 8. నాగజ్యోతి సుసర్ల 9. జి.ఎస్.లక్ష్మి 10. డా.సత్యగౌతమి 11. జె.కె.మోహనరావు 12. ఝాన్సీ మంతెన 13. జొన్నలగడ్డ కనకదుర్గ 14. జ్యోతి వలబోజు 14. కామేశ్వరీదేవి చెల్లూరి 15. మణి కోపల్లె 15. ములుమూడి నరసింహారావు 16. నండూరి సుందరీ నాగమణి 17. ఫణీంద్రరావు కొణకళ్ల 18.  పి.ఎస్.ఎమ్. […]

మాంగల్యం తంతునా నేనా …(తరాలు- అంతరాలు)

రచన: ఆదూరి హైమవతి విశ్లేషణ: జ్యోతి వలబోజు “ ముహూర్తం దగ్గర పడుతున్నది, పెళ్ళికూతుర్నితీసుకురండి “ పెళ్ళి చేయిస్తున్న పురోహితుడు మంత్రాలు చదవడం ఆపి, పెద్దగా పెళ్ళిపెద్దల్ని ఆదేశించాడు. పెళ్ళికూతురు తరఫు ముత్తైదువులు పట్టుచీరల పరపరలతో గబగబా పెళ్లికూతురి గదిలోకి వెళ్ళి, గోడక్కొట్టిన బంతిలా అదే వేగంతో తిరిగొచ్చి ” పెళ్ళి కూతురు కనపడ్డం లేదు.” అని గట్టిగా అరిచారు. అది వినగానే పెళ్ళికొడుకు ముఖం పాలిపోయింది. చేతిలోని అక్షింతలు క్రింద వదిలి, అవమానంతో తలవంచుకున్నాడు. పెళ్లికొడుడు […]

పెళ్లి మర్యాదలు (తరాలు అంతరాలు)

రచన: ఆచంట హైమవతి విశ్లేషణ: జ్యోతి వలబోజు “ఏమండీ వదినగారూ…ఎనిమిది గంటలు దాటిపోయింది! మేమందరం జడల్లో పెట్టుకోవటానికి పులదండలు పంపనే లేదు మీరు?మగ పెళ్లివారంటే మీకు ఎందుకింత అశ్రద్ధ ?” గొంతు పెంచి అడుగుతోంది వరుని పెదతల్లి కూతురు. “బజారుకి మనిషిని పంపానమ్మా! వచ్చేస్తుంటాడీపాటికి…కొంచెంసేపు ఆగండమ్మా. ప్లీజ్” కంగారు పడుతూ బతిమాలుతోంది పెళ్ళికూతురు తల్లి రత్నమాల. మగ పెళ్లివారికి సమయానుకూలంగా ‘అన్నీ’ అమర్చలేకపోతున్నామని ఆమె తల్లడిల్లి పోతోంది . ఇంతలో పులదండలొచ్చాయి. పూలు తెచ్చినవారు పెళ్లిలోకీ, పెళ్ళివారికీ […]

‘మల్లెల వానా మల్లెల వానా!’

రచన: నండూరి సుందరీ నాగమణి మండుటెండలు దాడి చేసి, మనల్ని మాడ్చి వేసే వేసవికాలం… అయినా అది ఋతు ధర్మం… ఆ ఎండల వేడిని తట్టుకొని, గ్రీష్మాన్ని సైతం మనం ఆస్వాదించాలని, దేవుడు మల్లెలను, మామిడిపళ్ళనూ సృష్టించాడు. మల్లెల సుగంధ పరిమళాలను ఆఘ్రాణించి గుండెల నిండా నింపుకోవాలని, మామిడిపళ్ళ తీయని రుచిని ఆస్వాదించి, మనసంతా తీయదనం పెంచుకోవాలని అనుకోని మనిషి  ఉంటాడా? అందుకే మన కవులు మల్లెపూల పరిమళాలను ఇలా మాలలు కట్టి చిత్ర సీమలో అందించారు… […]