May 13, 2024

“మీచ్ తుమ్చీ లేక్” (తండ్రి – కూతురు)

రచన: వడ్లమాని బాలామూర్తి. “శుభా! తుఝా  బాబాంచా ఏక్సిడెంట్ ఝాలా! నానావటీ, ఎమర్జెన్సీ వార్డ్! లౌకర్ యే ” ( శుభా! మీ నాన్నకి  ఏక్సిడెంట్ అయింది! నానావటీ, ఎమర్జెన్సీ  వార్డ్ !తొందరగా రా)  అని వివేక్ ఫోన్!. విషయం వినగానే శుభ స్టన్ అయినట్లు అలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది.. చటుక్కుని తేరుకుని, తన సీనియర్ కి విషయం వివరించి, బయలుదేరింది. ఒక గంట తర్వాత నానావటీ హాస్పిటల్ కి చేరుకొని, గబా గబా ఎమర్జెన్సీ […]

మాలిక పదచంద్రిక – జులై 2014

కూర్పరి: సత్యసాయి కొవ్వలి  ఇందులో 4 చిన్నమినీగడులున్నాయి. దేనికదే పూరించువచ్చు. మొదటి బహుమతి: Rs.500 రెండవ బహుమతి: Rs.100 కినిగె గిఫ్ట్ కూపన్ సమాధానాలు పంపవలసిన ఆఖరు తేదీ: జులై  25  2014 సమాధానాలు పంపవలసిన చిరునామా: editor@maalika.org ఆధారాలు         అడ్డం 1        కవిత్రయంలో మధ్యవాడు 3        ఈవిడకి కూడా చెప్పకుండా వెళ్ళాడట విష్ణుమూర్తి .. గజేంద్రుడి కోసం 4        ధర్మసాధనం.. శరీరం ఉంటేనే 6        పెద్ద 8        కోమలి విశ్వాసం లాగే .. వీటితో చెలిమి […]

మీరు తలచుకొనండి – నేను కనుగొంటాను!

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు        క్రింద ఇచ్చిన పద్యమును చదవండి. ఇందులో గొప్పగా కవిత్వము ఏమియు లేదు. ఇది నిజముగా ఒక సమస్య. ఇది సీస పద్యము; సీసము పిదప గల ఆటవెలదికి కూడ సీసపద్యపు లక్షణములు గలవు. ఆటవెలది పాదములను 5, 6 పాదములుగా పరిగణించుకొనవలయును. పాదముల సంఖ్యను పాదముల ముందు ఇచ్చియున్నాను.  ఈ పద్యములో ఏ అక్షరమునైనను మీరు తలచుకొని, ఆ అక్షరము ఏయే పాదములలో ఉన్నవో నాకు […]

ఆశుధారలో కమనీయమైన ఖడ్గధార

రచన: ఏల్చూరి మురళీధరరావు                  అభినవాంధ్రకవితాపితామహులు, శతాధికగ్రంథకర్త శ్రీ మండపాక పార్వతీశ్వరశాస్త్రిగారు 1865లో కొడుకు ఆరోగ్యంకోసం అరసవల్లిలో సూర్యనారాయణస్వామివారిని సేవించి, అక్కడినుంచి వావిలివలస జమీందారు ఇనుగంటి సీతారామస్వామి ప్రభువుల దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ రోజులలోని ఆనవాయితీ ప్రకారం విద్వత్పరిషత్తులో విద్యాపరీక్ష జరిగిందట. వసుచరిత్రలోని “ఆ తన్వంగి యనంగఝాంకరణవజ్జ్యాముక్తచూతాస్త్రని, ర్ఘాతం బోర్వక తమ్ము లంచు” అన్న కఠినమైన శ్లేషపద్యాన్ని ఇచ్చి ఆశుగతిని సంస్కృతీకరించమని అడిగారట. శాస్త్రిగారు ఆ రోజు […]

అనగనగా బ్నిం కధలు 11 – రాజయ్య ఇడ్లీ బండి

రచన: బ్నిం చదివినది: ఐనంపూడి శ్రీలక్ష్మి   వందల ఎకరాల్తో బాటు.. తల్లితండ్రులు వెలకట్టలేనంత సహృదయం ఇచ్చిన పెద్ద మనిషి జగన్నాధరావు! ఎంత వున్నా కావల్సిందేమిటీ? ప్రేమించే వ్యక్తులు!! అదీ ఆయనకి పుష్కలమే. ప్రేమని డబ్బిచ్చి కొనలేడు కదా! మంచితనంతోనే సంపాదించుకున్నాడతను. అవసరమైతే ప్రాణమైనా ఇచ్చే ప్రేమధనం అతని జనానాలో ఖజానాలో వుంది.! కోరుకుంటే  7 స్టార్ హోటల్ నుంచి పలారం తెచ్చుకునే అతను సందు చివర రాజయ్య ఇడ్లీ బండి ముందు నిలబడి ఇడ్లీ తిన్నాడు. […]