May 13, 2024

నెచ్చెలి…

రచన: బులుసు సరోజినీ దేవి నెచ్చెలీ…. రమ్మంటే రానే లేదు నువ్వు.. చెమ్మచెక్కలాడే వేళ నీతో చెప్తే.. ! హిమగిరి శిఖరాన్నెక్కి మేఘాల దారుల్లో అందాక పయనించి నీలాకాశం చిక్కపడ్దాక పూసే చుక్కలన్నీ పోగేసి ఇంటి ముంగిట రంగవల్లులద్దుతుంటే.. మెరిసి మురిసే అమ్మమ్మ నవ్వుల్లోంచి పాత జ్ఞాపకాల చిట్టిపొట్టి అద్దాల పరికిణీ ముచ్చట్లు వింటూ… మనమెరుగని రాజకుమారిని మనలోనే చూసుకుందామని చెప్తే రానే లేదు చెలి రమ్మంటే నువ్వు!   బాల్యం చివరి కంటితో చిలిపి గా […]

బేటీ బచావ్…

ఆర్టిస్ట్: సువర్ణ భార్గవి ముగ్గురు ఆడపిల్లలే, మళ్లీ ఆడపిల్లే పుడుతుందేమో అని తల్లి ఆవేదనతో తల పట్టుకుంటే, బిడ్డ ఆ తల్లితో ఆడపిల్ల అనుకోవద్దు ఆడపిల్లే ఇంటికి ముద్దు అని చెపుతూ ఓదారుస్తున్న దృశ్యం….. దుశ్శాసన పర్వంలోని సన్నివేశాన్ని తీసుకొని కృష్ణుడిలాగా పిల్ల తండ్రి  తల తాకట్టు పెట్టి కూతురి కోసం  వర కట్నం  ఇస్తూనే పోతున్నాడు,   వరుడేమో  తాళి చేత పట్టుకొని డబ్బు పేర్చుకొంటూనే పోతున్నాడు.. మన వ్యవస్థ లో ఏమాత్రం మార్పు రాలేదు… ఇంకా […]