April 28, 2024

మాలిక పత్రిక మార్చ్ 2015 మహిళా ప్రత్యేక సంచిక-2 కు స్వాగతం –

Jyothivalaboju Chief Editor and Content Head జ్యోతిశ్శాస్త్రములో శుక్రగ్రహానికి చిహ్నము ఒక వృత్తము, దాని క్రింద ఒక సిలువ లేక కూడిక చిహ్నము. ఈ శుక్రగ్రహపు గుర్తే  స్త్రీలింగానికి అంతర్జాతీయ చిహ్నము. ఇట్టి ఎనిమిది చిహ్నములతో చేయబడిన ఒక అష్టభుజి ఈ చిత్రమునకు మౌలిక అంశము (basic motif). మధ్యలో ఒక దీపము ఉంచబడినది. ఈ అష్టభుజాకారములను పదేపదే చేర్చగా లభించిన చిత్రమే యిది. ఇందులో పక్క పక్కన ఉండే రెండు అష్టభుజములకు ఒకే శుక్రగ్రహ […]

ధీర – 1 విరిసీ మురిసిన సుమం

మనం తరచూ వింటుంటాం. చదువుతుంటాం. ప్రముఖ మహిళలు  అని.. ఎవరు వాళ్లు?? పుట్టుకతోనే ప్రముఖులు ఐనవారా? కృషితో శ్రమించి ప్రముఖులైనారా?  పెద్ద పెద్ద అవార్డులు, రివార్డులు, పత్రికలలో ఫోటోలు వస్తేనే ప్రముఖ మహిళలు అవుతారా??..పత్రికలలో, టీవీ చానెళ్లలో వచ్చేవాళ్లే ప్రముఖులా?? కాదు.. సమాజంలో, మన కుటుంబంలో, స్నేహితులలో సాధారణం కంటే ఎక్కువగా శ్రమించే, సాధించే మహిళలు ఎందరో ఉన్నారు. వారికి గుర్తింపు ఉందా? కనీసం వారిని తగురీతిలో గుర్తించి, ప్రశంసించి గౌరవిస్తున్నామా? ఏమో?? మన చుట్టూ ఉన్న […]

ఆరాధ్య – 6

రచన: అంగులూరి అంజనీదేవి ”మీరేం చావొద్దు. అతన్నొక్కసారి పిలిపించి, మీ చిన్న తమ్ముడు దగ్గర కూర్చోబెడదాం!” ”ఎందుకు? వాడి దగ్గర కూర్చోబెట్టి అల్లుడికి మందు అలవాటు చేపిద్దామనా? అసలేంటే నీ ప్లానూ?” ”మందు కాదు. విందు కాదు. మీ తమ్ముడు చేత నాలుగు మంచి మాటలు చెప్పిద్దాం!” ”మంచిమాటలా! దయ్యాలు వేదాలు వల్లించినట్లు వాడి దగ్గర మంచిమాట లెక్కడున్నాయే! వాడసలే కొట్టి మాట్లాడే రకం. దానివల్లనే వాడి పిల్లలకి కూడా పెళ్లిళ్లు కాలేదు. అమ్మాయిలు బాగున్నారని నచ్చి […]

చిగురాకు రెపరెపలు

రచన: మన్నెం శారద నా ముందు మాట జ్యోతి వలబోజుగారు నన్ను మాలిక కోసం ఏదైనా రాయండి అని అడగ్గానే సరే అన్నాను కాని… ఏం రాయాలో నాకు తోచలేదు.  సరే అని తప్పించుకోవడం నాకు గత పదేళ్ళుగా అలవాటయింది. కారణాలు అనేకం. ఒక దశలో నేనసలు రచయిత్రిని కాదనే గట్టి నమ్మకం కూడా ఏర్పడింది. మరి దాదాపు వేయి కధలు, నలభయిపైన నవలలు-ఫీచర్స్, నంది అవార్డులు పొంధిన  టి.వి. సీరియల్స్, రేడియో నాటికలు… ఇంకా ఏవేవో […]

వెటకారియా రొంబ కామెడియా 7

రచన: మధు అద్దంకి సీరియలాయణం “కాముడు” అని పిలిచాడు రామా రావు.. ఉహూ పలకలేదు “ఏమోయ్” అంటూ ఇంకొంచం గట్టిగా పిలిచాడు రామారావ్ ..ఉహూ జవాబు లేదు ” ఏమోయ్య్ ఎక్కడున్నావ్” అని అరిచాడు రామారావు. చడీ చప్పుడూ లేదు.. ఏమయ్యిందబ్బా  అనుకుంటూ హాల్లోకి వచ్చాడు.. అక్కడ సోఫాలో కూర్చుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది కాముడు.. ఏమయ్యిందేంటో అని కంగారు పడి దగ్గరగా వచ్చి “కాముడూ” అని పిలుస్తూ భుజం మీద చెయ్యేశాడు.. అంతే ఘొల్లుమంది కాముడు..”అంతా […]

గౌసిప్స్!.. Dead people Don’t speak !!! – 2

రచన: శ్రీసత్యగౌతమి                       పబ్ లో ఒకపక్క సన్నటి మ్యూజిక్కు, మరో పక్క బార్ టెండర్ రంగు రంగుల కాక్ టైల్స్ ను మిక్స్ చేస్తూ షాట్ గ్లాసెస్ లో పోస్తూవుంటే బార్టెండర్ స్టేషన్ చుట్టూ ఆడా, మగా షాట్ బై షాట్ గొంతులోకి సన్నటి జలపాత ధారలా దిగేసుకుంటున్నారు. కాక్ టైల్స్ తో మత్తెక్కి..మ్యూజిక్కుతో తూగుతున్నారు. ఇంకో పక్క టీ.వీ లో ESPN చానల్ లో ఫుట్ బాల్ మ్యాచ్ చూస్తూ బీరు పంపులనుండి గ్లాసుల్లో బీర్లు […]

మాలిక పదచంద్రిక మార్చ్ 2015

కూర్పరి: శ్రావ్య వరాలి కొవ్వలి ఆఖరు తేదీ: మార్చి 20 , 2015 చిరునామా: editor@maalika.org   అడ్డం 1    రచయిత్రి, మానవసేవిక.  ఇన్ఫోసిస్ మూర్తికీవిడ మేలైన అర్ధభాగం  కూడా 2    రెండుసార్లు నోబెల్ బహుమానం సంపాదించుకున్న అసాధారణ ప్రతిభాశాలి  -ఈ మహిళ. 7    వింటి తాడులాంటి స్త్రీ 8    రేడియోనాటకాలలో ఈవిడది ప్రత్యేక స్థానం.. గణపతి తల్లిగా సుప్రసిధ్దురాలీ నండూరి నారీమణి. 9    వాలిసుగ్రీవుల మధ్యనలిగిపోయిన నక్షత్రం 11    విష్ణువాహనపు జనని 14    ఆడువారి మెడలో […]

హాట్ హాట్ కూరగాయలు

రచన: టి.జ్ఞానప్రసూన “ఏమండోయ్ కూరలు  తేవాలి ,అన్నీ అయిపోయాయి , ఒక్క పచ్చిమిరపకాయ కూడా లేదు “అంది మీనా “చచ్చామ్రా బాబూ ఇదొక శిక్ష” అనుకొంటూ లేచాడు  పరంధామయ్య. డబ్బు తీసి సంచీలో వేసుకొని ఖాళీ పర్సు చేతిలో పట్టుకొన్నాడు. అది చూసి  మీనా “అదేమిటండీ!! డబ్బులు సంచీలో వేసి  ఖాళీపర్సు చేత్తో పట్టుకొన్నారేం ? అంతే మరి!  కూరలెంత మండిపోతున్నాయ్!  సంచీలో డబ్బు పట్టుకెళ్ళి పర్సులో కూరలు  తెచ్చుకోవాలి. అని వీధి తలుపు జారవేసి   వెళ్లి […]

సీతామహాసాధ్వి

రచన: బలభద్రపాదుని రమణి “సీత చాలా మంచి పిల్ల” అన్నారు చిన్నతనంలో.. “సీత బంగారు తల్లిరా!” అన్నారు  వయసు వచ్చాక. “సీతమ్మ మహా దొడ్డ ఇల్లాలు” అన్నారు హృహిణీగా మారాక. “సీతమ్మ మహా సాధ్వి” అన్నారు కోడళ్లు వచ్చాక.. సీతమ్మ చెక్కిట  చేయి జేర్చుకొని కూర్చుని చూస్తోంది. చుట్టూ రమణీయమైన ప్రకృతి. భూలోక వైకుంఠమని ఊరికే అన్నారా తిరుపతిని. అలలు అలలుగా కొండల మీదనుంది తేలి వస్తోంది. “శేషశైలావాసా శ్రీ వెంకటేశ్వరా” అని మధుర గాయకుని కంఠ […]

Facets

రచన: లలితా రామ్ FACETS It seemed like the smoky event took place a century ago.  In hazy shades of grey, accompanied by low, murmuring tones.  A whole day of reminiscing, amidst telephone calls from her staff. Today was a special day in her married life.  Shreya had to see the video.  It was filled with […]