April 28, 2024

మాలిక పత్రిక మార్చ్ 2015 మహిళా ప్రత్యేక సంచికకు స్వాగతం

  Jyothivalaboju Chief Editor and Content Head అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి (International Women’s Day) గుర్తుగా సృష్టించబడిన వృత్తము స్త్రీ వృత్తము. దీనికి గణములు- స/స/స/స/త/ర (సీ యందలి ఈ-కారమునకు నాల్గు స-గణములు, త,ర ఒత్తులకు ఒక్కొక్క గణము). యతి మూడవ, ఐదవ గణములతో చెల్లును. ఈ లక్షణములు గల స్త్రీ వృత్తము ధృతి ఛందములో 83676వ వృత్తము. క్రింద  ఒక  ఉదాహరణము- స్త్రీ – స/స/స/స/త/ర, యతి (1, 7, 13) 18 […]

అన్ని ఋతువుల ఆమని …..

రచన: కోసూరి ఉమాభారతి చిత్రాలు: వాసు చెన్నుపల్లి బుడిబుడి అడుగుల బుజ్జాయికి చిరునవ్వులొలికే పాపాయికి అమ్మ తినిపించె గోరుముద్దలు నాన్న కురిపించె ముద్దుమురిపాలు   పట్టుపావడలో  చిట్టితల్లి తూనిగల్లె పరుగులెడుతూ చిరుచేపల్లె తుళ్ళిపడుతూ మురిపిస్తుంది మైమరిపిస్తుంది…       మోముపై  అల్లలాడు ముంగురులతో పెదవులపై తరగని సిరినగవులతో పదహారు ప్రాయాన జవరాల యువరాణి నడయాడె నట్టింట నీలవేణి   నయగారాల నవవధువయ్యేను అత్తింట అడుగిడి మేటి కోడలయయ్యేను భర్త  ప్రేమలు, అత్తారి ఆప్యాయతలతో ఆనందాలు వెల్లువై అతివ జీవనం విరసిల్లేను   […]

లాంతరు వెలుగులో… ఆర్టిస్ట్ సరస్వతి

1. సరస్వతిగారు ముందుగా మీ వివరాల్లోకి వెళ్లేముందు చిన్న ప్రశ్న.. మీ చిత్రాలను గమనిస్తే మీరు ఎక్కువగా కృష్ణుడిని  చిత్రించారు. దానికి గల కారణం చెప్తారా?? జ. దశావతారాల్లో కృష్ణుడిది ఎనిమిదవ అవతారం. ఈ అవతారంలో ఆ దేవదేవుడు ఒక సామాన్యమానవుడిగా జన్మించి, యాదవుల ఇంట బాలుడై, గోపాలుడై అల్లరి చేస్తూ పెరిగాడు. ఒక చిలిపి దొంగగా, ఒక బాధ్యతగల పౌరుడిగా, తల్లిదండ్రులకు ముద్దుబిడ్డగా,  ప్రేమికుడిగా, స్నేహితుడిగా, హితుడిగా , అందరినీ ఆదుకునే సమర్ధవంతుడైన నాయకుడిలా అంటే […]

Tv9 “నవీన”.

రచన: షీతల్ మొర్జారియా, ఝాన్సీ లక్ష్మి “నవీన” అనేది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే  కాదు ఒక “నవీన” విధానం. 2006 లో ఒక డైలీ ప్రోగ్రాంగా టి.వి 9లో ప్రారంభించినప్పుడు అందరూ అన్నివైపుల నించీ తమ అభిప్రాయాలతో ముంచెత్తారు. మహిళా కార్యక్రమం కాబట్టి వంటలు, డైటింగ్, మేకప్ గురించిన సలహాలతో చుట్టుముట్టేసారు. వీటన్నింటినించీ సున్నితంగా తప్పించుకొని,  మా దృష్టికోణాన్ని ప్రకటించడానికి మేము చేసిన ప్రయత్నం చాలామందికి వింతగానూ, కష్టసాధ్యంగానూ అనిపించింది. ఎందుకంటే మేం మేకప్ కంటే […]

ఆడ జన్మకెన్ని శోకాలో

రచన: సిరి వడ్డే చిత్రం:  Ana Luisa Kaminski Pinturas పుడుతూనే ఆదిలక్ష్మి అంటారు ఈడపిల్లవు కాలేని “ఆడ”పిల్లనని పెరుగుతుంటే ఆంక్షలెన్నో పెడతారు ఆడపిల్లవి…అణిగిమణిగి ఉండమని   అందరి అడుగులకు మడుగులొత్తుతూనే ఉండాలి మౌనంగా మనస్సుతోనే ముచ్చటించాలి నవ్వుల గలగలలను మూగగానే రవళించాలి మాటల ముత్యాలను మౌనంగానే ఒలికించాలి   కన్నెప్రాయపు కలలను కన్నీళ్ల పర్యంతం చేయాలి కళాశాలలో వెంటాడే కళ్ళను మౌనంగానే భరించాలి ఊహలోకంలో కూడా ఉన్నతంగానే విహరించాలి ఊహాగానాలతో హింసించే జనాలను ఊరికే మన్నించాలి […]

పునీత

రచన: వనజ తాతినేని ఇష్టంగానో అయిష్టంగానో దొంగలాగానో దొరతనం నటిస్తూనో వికృత మృగత్వ కాముక రూపాలకి దోచుకోవడానికి దారులెన్నో మానధనం అభిమానధనమనే భాండాగారం నీకున్నందుకు నువ్వెంత గర్వపడాలి ! విలువకట్టేది ఆయాచితంగా దోచుకునేది వాళ్ళే అయినప్పుడు నువ్వొక నిమిత్తమాత్రురాలివే కదా ! ప్రాణమున్న శిలవే కదా ! ప్రాణమూ దేహమూ వేరుకానట్లే హీనత్వమూ దీనత్వమూ నీ చిరునామాగా మార్చకు ఆపాదించే అధికారం ఒకరికి ఇవ్వనేల ? వగచనేల ? పవిత్రత కుబుసాన్ని విడిచిపారెయ్ ప్యూరిటీ అంటూ ఏమీ […]

కాలుతున్న పూలతీగలు.

రచన: మెరాజ్ ఫాతిమా చిత్రం: చిత్ర ఆర్టిస్ట్   పూలతోటలో పరిమళించాల్సిన  కుసుమాలు , దున్నపోతుల  గిట్టలకింద నలుగుతున్నాయి.   వెలుగు కిరణాలతో  విరియాల్సిన  గులాబీలు, నిశి  రాతిరిలో నుసి రేఖలై  రాలుతున్నాయి.   అక్షరాల  ఆలయాలలో కూడా రాక్షస పాదాలు. సంచరిస్తూ  సరదా  తీర్చుకున్తున్నాయి.   ఉద్యోగాలిచ్చే కంపెనీలు ఊరిబైట చేరి ఊరిస్తున్నాయి, మిడతల దండును తరిమేందుకు  మిరియపు పొడినిస్తున్నాయి.   గడప దాటిన తనయ  ఘడియైనా  కాకముందే, వార్తల్లో నాని  నాన్నకి  శవమై  అగుపిస్తుంది. […]

జయహో మహిళా!!!

రచన: అజంతారెడ్డి.. నాటికాలం ఆడవారిని వంటిళ్ళు దాటి బయటికి రానిచ్చేవారు కాదు నీకు ఏమి తెలియదు నీ హద్దు ఇంతవరకే అని మర్యాదరేఖ గీసేవారు 90% ఆడవారు ఇదే మన జీవితం అని సర్దుకుపోయేవారు. ఆడవారికి ఓర్పు ఎక్కువ ఓర్చుకునే కొద్ది వారిని వంచడం అలవాటుగా మారింది సమాజానికి. మెల్లిగా ఆడవాళ్ళు కూడా ఆలోచించడం నేర్చుకున్నారు తమ ముందు తరాల ఆడపిల్లలు తమలా అణగద్రొక్కబడకూడదు అన్న మంచి ఉద్దేశంతో చదివించటం మొదలుపెట్టారు. వంటిళ్ళు దాటి పదుగురిలోకి అడుగుపెట్టారు, […]

తరుణి…

చిత్రం, గేయరచన: వారణాసి నాగలక్ష్మి   పల్లవి : తరుణి నీవు సాగాలి తారాపథానికి తేవాలి బహుమతి – ప్రమదావనికి ప్రథమ బహుమతీ  – భరతావనికి   //   చరణం  1. సృజన నీకు సహజ గుణం, సహన శక్తి నీకు ఆభరణం క్షమాగుణం దయాగుణం కలబోసిన వ్యక్తిత్వం జోహారు జననీ జోతలివే మహిళామణి జగతి లోని  అత్యుత్తమ సృష్టి నీవె , స్రష్ట నీవె !   // 2. సద్గుణాలు కారాదు నీ ప్రగతికి ఆటంకం […]

మొండిగోడలు .

రచన: దామరాజు విశాలాక్షి. ఏమో ! నీకవి మొండిగోడల్లా  కన్పిస్తున్నాయేమోగాని నా కంటికవి ఒకప్పటి మహాప్రాసాదాలు అభాగ్యుల ఆకలితీర్చిన  అంతఃపురాలు. ఆపన్నులను  ఆదుకున్న  అమృతవాసాలు త్యాగానికి .శౌర్యానికి తరగని గనులు . ఆత్మీయతకు ,అనుబంధాలకు అద్దంపట్టిన లోగిళ్ళు . ఏమో ! నీకవి మొండిగోడల్లా  కన్పిస్తున్నాయేమోగాని నా కంటికవి ఒకప్పటి మహాప్రాసాదాలు. ఆ అరుగులపై ఒకే తీర్పుతో జీవితాలు తీర్చి దిద్దబడినాయి ఆ చావడిలో ఒక్క మాట మంత్రమై మహత్కార్యాలు చేసింది . ఒక్క అదిలింపుతో అస్తవ్యస్తమైన […]