April 28, 2024

బేటీ బచావ్…

ఆర్టిస్ట్: సువర్ణ భార్గవి

adapille muddu

ముగ్గురు ఆడపిల్లలే, మళ్లీ ఆడపిల్లే పుడుతుందేమో అని తల్లి ఆవేదనతో తల పట్టుకుంటే, బిడ్డ ఆ తల్లితో ఆడపిల్ల అనుకోవద్దు ఆడపిల్లే ఇంటికి ముద్దు అని చెపుతూ ఓదారుస్తున్న దృశ్యం…..

'dowry demon' copy

దుశ్శాసన పర్వంలోని సన్నివేశాన్ని తీసుకొని కృష్ణుడిలాగా పిల్ల తండ్రి  తల తాకట్టు పెట్టి కూతురి కోసం  వర కట్నం  ఇస్తూనే పోతున్నాడు,   వరుడేమో  తాళి చేత పట్టుకొని డబ్బు పేర్చుకొంటూనే పోతున్నాడు.. మన వ్యవస్థ లో మాత్రం మార్పు రాలేదుఇంకా అత్తగార్లు  కోడళ్లని కాల్చటంలేదా  ఆడపిల్లలు  ఆత్మహత్యలు చేసుకోవటం  చూస్తున్నామువరకట్న  బాధల నుంచి  ముక్తి  లేదా?????????

Enlighting  Women  AIDS

అక్రమ సంబందాలు ఎంత హాని  తలపెడతాయో  ప్రజలకి  తెలిపి, ఎయిడ్స్ నుండి విముక్తి పొందే  విధంగా సంఘంలో మార్గనిర్దేశం  సూచిస్తూ మార్పు రావాలని ఎయిడ్స్ బారిన పడకండి అని  వేసిన చిత్రం.. 

peace

ఆడవారికి  శాంతి  లేదు  అంటూ  వేసిన చిత్రం   ….   రకంగా చూసిన   ఆడవాళ్ళకి   శాంతి అనేది   కరువైంది   అంటూ తెలిపే చిత్రం. పేరుకే శాంతి పావురం  కానీ   దాని కంట్లో కన్నీరు రక్తంలాగా మారి కారుతున్న దృశ్యం …..

save girl child 25

  “ప్రెగ్నెంట్  లేడీ విత్  ఫీటస్ ”  విత్   స్కానింగ్   ఆడపిల్ల అని తెలుసుకోవటం  భ్రూణ హత్యలు చేయటం  మానండి అంటూ  వేసిన చిత్రం ……….

3 thoughts on “బేటీ బచావ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *