May 20, 2024

|| నాన్ననెపుడు మరువకురా – తెలుగు గజల్ ||

రచన: Rvss శ్రీనివాస్ నీ జన్మకి మూలమైన నాన్ననెపుడు మరువకురా గుండెలపై ఆడించిన నాన్ననెపుడు మరువకురా వేలుపట్టి నడిపిస్తూ తప్పటడుగు సరిచేసెను గమ్యాలను చూపించిన నాన్ననెపుడు మరువకురా పలకమీద బలపంతో ఓనమాలు దిద్దించెను విద్వత్తుకి విత్తేసిన నాన్ననెపుడు మరువకురా మంచివైన అలవాట్లను దగ్గరుండి నేర్పించెను వ్యసనాలను తుంచేసిన నాన్ననెపుడు మరువకురా చెడ్డవారి స్నేహాలను ఒక్కొక్కటి తప్పించెను ఆదిలోనె వారించిన నాన్ననెపుడు మరువకురా పుణ్యకర్మలెన్నొ చేసి పాపభీతినే పెంచెను సన్మార్గము పట్టించిన నాన్ననెపుడు మరువకురా కఠినంగా కనిపించే కొబ్బరియని […]

ప్రేమకు మారుపేరు నాన్న!

రచన: మణి కోపల్లె ప్రేమకు మారుపేరు నాన్న! మదిలో నున్నది చూడగలిగే దూరదృష్టి చేసే పనిలో చేయూతనిచ్చే అభయ హస్తం కష్టాలలో మనోస్థైర్యానిచ్చే ఆప్తుడు నాన్న! ఓర్పుకు సహనానికి మారుపేరు చేసిన తప్పులు క్షమించేవాడు మిత్రునిలా తోడునీడై నిలిచేవాడు అడిగింది లేదనుకుండా ఇచ్చేవాడు నాన్న! మా ఇల్లంటే నాలుగు గోడలు కాదు అమ్మనాన్నలు అందించే మమతల పొదరిల్లు ఆప్యాయతానురాగాలు ముద్దలుగా తినిపించింది అమ్మ ప్రేమ అనుబంధాలు పెంచి బాధ్యతలు పంచింది నాన్న ప్రేమ! చిన్నతనాన తప్పటగులు వేస్తే […]

శక్తి రా నాన్న….

రచన: జె. భానుచందర్ వెన్నలాంటి మనసున్న నాన్న మిన్న కదా అమృతం కన్నా నిన్ను అర్ధం చేసుకుని నీ బ్రతుక్కి అర్ధానిచ్చేదే నాన్న నీ ఆశలు ఆంక్షలు తీరుస్తూ నీ చిరునవ్వులను దోసెళ్ళు పట్టేదే నాన్న నిన్ను తెలుసుకుంటూ మసలుతూ నీ వెన్నంటి వుంటూ నిన్నొక వ్యక్తిని చేసే శక్తి రా నాన్న ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేరా కన్నా నువ్వు రోజూ చూసే ప్రత్యక్ష దైవమే రా నాన్న.

Male impotence – Sure Shot Foods to Improve

రచన: డా. జానకి Sudden changes in lifestyle has created a private menace to many men . In ability to achieve and maintain an erection for consistent period of time is the definition we can give to impotence i.e ED Erectile Dysfunction. Recent studies state that 1 in 10 men suffer this issue. But the good […]