April 27, 2024

వైశ్విక స్పృహ

రచన: లక్ష్మీదేవి మనసుకు మనసుకు మధ్య అనుకోకుండా కలిగే భావప్రకంపనలు ఎంతో బలమైనవి. చరము, అచరము అయిన ప్రకృతి అంటే చలించే ప్రాణులను చూసినపుడో, చలించకుండానే పలుకరించే (అ)ప్రాణులను చూసినపుడో చెట్టు గాలికి ఊగగా రాలే ఆకుల్లా , పువ్వుల్లా, పిందెల్లా రాలినపుడు జాగ్రత్తగా పారిజాతాలకు మల్లే ఏరుకొని వాడిపోకుండా చల్లపెట్టెలో పెట్టినట్టు చెడిపోకుండా జాగ్రత్త చేసినపుడు దానినే మనం పుస్తకం అంటాము. కాబట్టే పుస్తకాలకు అంతటి విలువ, అందరు అభిమానులు, అందరు దాసులు. మరి వీటిలో […]

మాలిక పదచంద్రిక – జూన్ 2015

కూర్పరి: సత్యసాయి కొవ్వలి ఆఖరు తేదీ: మే 20 పంపవలసిన చిరునామా: editor@maalika.org అడ్డం ఆధారాలు 1. ఈమధ్యనే జరిగిన తెలుగుదేశం పార్టీ సభ 4. కేశాలు 6. తోకలేని మలేసియా 7. ఒక రోజు ఆడే మ్యాచ్ 9. నిప్పు లేకుండా వస్తుందా 10. ఈమధ్యనే భూకంపం వచ్చిన దేశం 13. బుద్ధుడు పుట్టిన నగరం 14. పిల్లజమీందారు హీరో 15. రామ్ లేటెస్టు సినిమా –ఫెస్టివల్ అడ్వాన్స్ అక్కర్లేదు 18. ఢమరు-ఢ ఈజీక్వల్టూ 3 […]

రెండు అష్టపదులు

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు అష్టపదులనుగుఱించి వినని వారు ఉండరు. శ్రీజయదేవుని గీతగోవిందము జగత్ప్రసిద్ధము. అందులో 24 అష్టపదులు ఉన్నాయి. అసలు అష్టపది అనే పేరు ఎందుకో తెలుసా? వీటిలో ఎనిమిది పదములు, అనగా చరణములు, ఉంటాయి. ఈ చరణములు ఎప్పుడు ద్విపదలు, అనగా అష్టపదిలోని ప్రతి పదమునకు రెండు పాదములు ఉంటాయి. అంతే కాదు, ప్రతి అష్టపదికి ఒక ధ్రువము ఉంటుంది. ఈ ధ్రువము ఇప్పటి మన పాటలలోని పల్లవి వంటిది. కాని పల్లవికి, […]

పూరి జగన్నాధుని రథయాత్ర

రచన: నాగలక్ష్మి కర్రా ఒరిస్సా రాష్ట్రం లో వున్న ప్రఖ్యాత తీర్ధ స్థలం పూరి. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ కి సుమారు 60కిమి దూరంలో సముద్రతీరాన వుంది. హౌరా విశాఖ పట్నం రైల్ మార్గంలో ఖుర్దా రోడ్డు జంక్షన్ లో రైలు మారవలసి వస్తుంది లేదా పూరి వరకు వెళ్ళే రైళ్లు కొన్ని ముఖ్య పట్టణాలనుంచి వున్నాయి. ఖుర్దా రోడ్డు జంక్షన్ నుంచి సుమారు 40 కిమీ. యీ ఖుర్దా రోడ్డు లోనే మా నాన్నగారు ఉద్యోగ […]

అద్వైతం

రచన: భావరాజు శ్రీనివాస్   ఇందులో …. 1. అద్వైతం 2. నేనెవరు? 3. జగమంతకుటుంబం (శ్రీ సిరివెన్నల సీతారామశాస్త్రి గారి “జగమంతకుటుంబం నాది” పాట ఫై విశ్లేషణ) ఉన్నాయి. మూడూ అద్వైతానికి మూడు రకాల వ్యాఖ్యానాలు . ముందుమాట వ్యక్తి స్వేచ్ఛ విశృంఖలతగా మారి ప్రమాదంగా పరిణమించకుండా ,నియంత్రించడానికి చట్టాలు,సంస్కారం సహకరిస్తాయి. భారతదేశంలో చట్టాలకంటే సంస్కారానికే ప్రాధాన్యత ఎక్కువ. మతము ,సంస్కృతి ,సాంప్రదాయం ,కళలు, వేదాంతం ఇవన్నీ సంస్కారాన్ని పెంపొందించడానికే ఉన్నాయి. ఈ దృష్టి తోనే […]

కుపిత ధాత్రి

రచన: ఆచంట హైమవతి అమ్మా …అవనీ   మాతా… నిత్య సౌభాగ్య దాయినీ- క్షమాధరిత్రివైన   నీవు- కుపితవైతివేమమ్మా…?   ఆకాశాన్నంటే  అంతస్తుల్ని- నచ్చని  బొమ్మల్ని విరిచినట్లు, మట్టుపెట్టావా?  నీవు  కినుకతో… మందలించగనెంచి….ఇటుల- శిక్షించ  బూనినచో – ఇక మాకు దిక్కెవరు  మేదినీ జననీ…?   ఎంత  చెడ్డ  సంతానమైననూ- ఓర్మి  వహించే  జగద్ధాత్రివి  నీవు… నీకంత  ఆగ్రహమేల  వచ్చెనమ్మ? మాపైన  నీకు  బద్ధ  శత్రుత్వమా??   భూగర్భాన  నెలవై  యున్న ఖనిజ – ఐశ్వర్యాలను  స్వార్ధాన  కొల్లగొడుతున్న- మా  […]