May 18, 2024

శుభోదయం 3

రచన: డి.కామేశ్వరి రాధాదేవి, శ్యాం ఆస్పత్రి చేరేసరికి ఊరు ఊరంతా అక్కడే వుందా అన్నట్టు గుంపులు గుంపులుగా ఎన్నో వందలమంది ఆస్పత్రి దగ్గిర గుమిగూడారు. పేపర్లో వార్త చదివి, కబురు ఈ నోటా, ఆ నోటా విని రేఖ కాలేజీలో ఆడపిల్లలంతా వచ్చారు. ఆడపిల్లలే కాదు ఎంతోమంది విద్యార్తులూ వున్నారు. అమ్మాయిల అందరి కళ్లల్లో బెదురు, భయం, రేఖపట్ల జాలి. అంతా గుంపులుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. గేటు దగ్గిర కాపలాదారు వాళ్లని లోపలికి వదలడంలేదు. రేఖ చాలా […]

!! మొదటి తరం కథాకుసుమాలు !!రాయలసీమ కథలు

సమీక్ష: పుష్యమి సాగర్ ఆంధ్ర దేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు గిడుగు రామమూర్తి పంతులు. ఇతడి కృషి వలననే అప్పటి దాకా గ్రాంధికంలో కొనసాగుతున్న తెలుగు పామరులు సైతం చదివేలా ఉండాలని ఉద్యమించి విజయము సాదించారు. తెలుగు అప్పటి దాక రెండు విధాలుగా ఉండేది. గ్రాంధికం, వ్యవహారికం . 18 శతాబ్దపు వరకు రచనలు గ్రాంధికభాషలోనే కొనసాగేవి …అలా 19 వ శతాబ్దపు ప్రారంభం వరకు కూడా సాహిత్యంపై గ్రాంధిక ప్రభావమే ఉండేది. ఈ వివరణ అంతా […]

Dead people don’t speak-9

రచన:శ్రీసత్య గౌతమి కార్లో స్టేషన్ కి వెళ్తూ అనైటాకి ఏరన్ చెప్పాడు, “ఇవాళ నేనే ఫోన్ ఇన్ ప్రోగ్రాంని కండక్ట్ చేస్తాను చూద్దాం పెయింటర్ ఏమి చేస్తాడో”. అనైటా ఏమీ మాట్లాడలేదు. ఏరన్ ముఖం పూర్తిగా తిప్పకుండా.. క్రీగంటతో ఆమెని గమనించాడు. అనైటా ముఖంలో ఏ ఎక్స్ ప్రెషన్సూ లేవు. స్టేషన్ వచ్చేసింది. లోపలికి అడుగుపెడుతూ ఎల్విన్ కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. “వెల్ కం…ఏరన్. మొదటిసారి ఆగమనం మీరు మా స్టేషన్ కి”.. అంటూ ఎల్విన్ […]

ఆరాధ్య – 13

రచన: శ్రీమతి అంగులూరి అంజనీదేవి “దొంగల భయం. ఈ మధ్యన నేను డబ్బుల గురించి, ఇలాటి పేపర్స్‌ గురించి పట్టించుకోవటం మానేశాను. రిటైరయ్యాను కదా! మీ పేపర్స్‌ మీ దగ్గరే వుంచుకోండి! నేను కాపాడలేను” అంటూ మర్యాదగా తిరస్కరించాడు. ”ఇవి మీ కోడలికి సంబంధించినవే బావగారు! మావి కావు” అని శాంతారాం అంటుండగానే ఆరాధ్య, హేమంత్‌, సృజిత్‌ని తీసుకొని లోపలకి వచ్చారు. వాళ్లకు శాంతారాం, రమాదేవిలు వచ్చినట్లు ఫోన్లో చెప్పింది శార్వాణి. ఆదివారం కాబట్టి అందరం ఇక్కడే […]