April 26, 2024

మాలిక పత్రిక సెప్టెంబరు 2015 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head దినదినాభివృద్ధి, పాఠకుల ఆదరణ, రచయితల చేయూతతో అందరినీ అలరిస్తున్న మాలిక పత్రిక సెప్టెంబర్ సంచిక విడుదలైంది. ఈ సంచికలోని విశేషాంశాలు… స్పందన క్షీణిస్తున్న నేపధ్యంలో ఈ నెలనుండి మాలిక పదచంద్రిక నిలిపివేయబడుతోంది. మరో కొత్త ఆలోచనతో తయారైన ప్రహేళికతో త్వరలో కలుద్దాం..మీ రచనలను పంపవలసిన చిరునామా: editor@maalika.org01. మాలిక పదచంద్రిక 02. వీసా వెతలు 03. అనగా అనగా Rj వంశీ 04. చిగురాకు రెపరెపలు 8 05. […]

సెప్టెంబరు 15 పదచంద్రిక

అత్యల్ప స్పందన మూలంగా మాలిక పదచంద్రికను ఈ సంచికతో నిలిపివేయడం జరుగుతోంది.. కొద్ది విరామం తర్వాత సరికొత్త ఆలోచనతో మళ్లీ కలుద్దాం.. కూర్పరి: సత్యసాయి కొవ్వలి సమాధానాలు పంపవలసిన ఆఖరి తేదీ: 20 సెప్టెంబర్ సమాధానాలు పంపవలసిన చిరునామా: editor@maalika.org అడ్డం ఆధారాలు 1 ఇగత్ పురి లో గోయెంకా గారు నేర్పే మెడిటేషన్ పద్దతి 4 జనుము, కొబ్బరి నుండి వచ్చే పీచు 5 రంగూన్ ఉన్న దేశం 7 పల్లకి. అదృష్టం ఇది ఎక్కిస్తానంటే […]

వీసా వెతలు

రచన: వసంతలక్ష్మి అయ్యగారి ఏంటీ???వసీ..!!!నీకు…నీ..కు…..వీసా….కావాలా??? సగటు మనిషి జీవనగమనంలో” వీ సా “ప్రహసనం …చూస్తూ చూస్తూ ఒక తప్పనిసరి ప్రశ్న కింద తయారైంది. ఆడైనా…మగైనా..!!మరీ ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో!!నాకెందుకో ఉన్నచోటినుండి ఊహ తెలిసాకా స్థాన చలనం కలగలేదు..ఉద్యోగం..వివాహం…రెండూ కూడా నన్నుకదపలేకపోయాయి..పైగా అటు ఇటు చుట్టాలు…. అపుడు ఇపుడూ… ఏరకం పనైనా హైదరాబాదుకు వేంచేసే వారే అవడంతో నా గ్రహాలు నన్ను..వాటిని నేనూ అంటిపెట్టుకునే సకల కార్యాలు ఇక్కడే ఉండి లాగించేస్తున్నాం..,ఆఖరికి…మా కోడలు పుట్టింటివాళ్ళూ ఇక్కడే అవడంతో పిల్లాడి […]

చిగురాకు రెపరెపలు – 8

రచన: మన్నెం శారద పెదనాన్న మమ్మల్ని కొత్తగూడెం తీసుకురమ్మని ఒక కాన్‌స్టేబుల్ని పంపారు. మేం పిల్లలం మాత్రమే కొత్తగూడెం వెళ్లాం. నాకు బాగా గుర్తు. అన్నీ గవర్నమెంట్ క్వార్టర్స్. అన్ని ఇళ్లముందు మంచి గార్డెన్స్. అప్పుడే మొదటిసారి వెస్టర్న్ టాయిలెట్స్ చూశాను. అంతా బాగానే వుండేది. కాని.. మా దొడ్డమ్మ మాత్రం ఎప్పుడూ వణికిపోతూ వుండేది. అదంతా కమ్యూనిస్టు ఏరియా అట. ఎప్పుడు పెదనాన్నకి ఏం ప్రమాదమొస్తుందోనని. పెదనాన్న మాత్రం నిర్లక్ష్యంగా వుండేవారు. వాళ్లని నేరుగా ఇంటికి […]

శోధన – 6

రచన: మాలతి దేచిరాజు అర్థరాత్రి రెండు దాటింది… స్కూటీని వేగంగా డ్రైవ్ చేస్తోంది శోధన. సడెన్ గా తన స్కూటీ ముందు విశ్వక్ బైక్ ఆగింది. సడెన్ బ్రేక్ తో ఆపి కోపంగా అతని వైపు చూసింది. తను చాలా ముఖ్యమైన పని మీద వెళ్తోంది. ఈ టైంలో ఇతను ఇలా ఎదురు రావడం చికాకుగా వుంది. ఇన్నాళ్ళ తన నిరీక్షణ ఫలించే వేళ అది. “హలో అర్థరాత్రి ఎవరి కోసం అన్వేషణ?” నవ్వుతూ అడిగాడు బైక్ […]

మాయానగరం – 18

రచన: భువనచంద్ర “మీరు రేపు తప్పకుండా రావాలి, మీరే కాదు.. సౌందర్యక్క, సులోచనక్క, వసుమతి అక్క, మేరీ టీచర్ అందరూ రావాలి. వారందరినీ కూడా నేను పిలిచాను. అన్నట్లు మాధవిగారు కూడా. ” చేతులు జోడించి అన్నాడు బోసుబాబు శోభారాణితో. “ఎలా రాగలం? రేపు స్కూల్ ఉంది. మా డైరెక్టర్ గారు చాలా స్ట్రిక్. ఆదివారం అయితే అందరం వస్తాము. ” ఇబ్బందిగా అంది శోభ. “హ..హ..ఆదా? ఆల్రెడీ శ్యామ్యూల్ రెడ్డిగారిని ఒప్పించాను. అద్యక్షత వహించేది అతనే. […]

మన వాగ్గేయకారులు – (భాగము – 3)

రచన: సిరి వడ్డే శ్రీ ముత్తుస్వామి దీక్షితులు : సంగీతం ఓ గలగలపారే ప్రవాహం. ఈ సంగీత సాగర ప్రవాహంలో, ఎందరో మహానుభావులు తమదైన ముద్రను వేశారు. వారు దివంగత లోకాలకు వెళ్లిపోయినా వారందించిన సంగీత స్వరాలు కొన్ని వందల సంవత్సరాలవరకు జనం నోళ్లల్లో నానుతూ చిరంజీవులవుతున్నారు. వారి ఖ్యాతి ఆచంద్ర తారార్కం వెలుగొందుతూనే ఉంటుంది. కర్ణాటక సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన త్రిమూర్తులుగా చెప్పబడే శ్రీ త్యాగరాజు, శ్రీ ముత్తుస్వామి దీక్షితులు, శ్రీ శ్యామశాస్ర్తిలలో రెండవవారైన ముత్తుస్వామి […]

ముఖారి

నిలువు దోచినవాడే దేవుడు, కొలువు చూసిన రేడే మనసైన దేవర లేకపోతే పురుగు ముట్టిన మునగ చెట్టు కానవసరం లేదు వీణ. కాలం ఎరుగని కధగా అడుగంటి వర్తమానం వశమై ఆమెకు ముడతల్లో ముడత పడింది. ఇప్పుడేముంది? ఎముకుల గూడు, గాలి. జవ్వనంలో ఆమె బిగించిన వీణల్లే, జాణల్లే ఉండేది. శృతి పెట్టిన తీగల్లె బాగా పలికేది. గొప్పేముంది? మీటాలనుకున్నా పలికేది. మీటకున్నా గాలికే పలికేది. ఇప్పుడా పలుకేది? కాలిపోయిన కాళుడు కటికచేత్తో ఆ వీణను తెగేదాకా […]