October 16, 2021

మాలిక పత్రిక ఆషాడమాస సంచికకు స్వాగతం

విభిన్నమైన, సరికొత్త అంశాలతో మాలిక పత్రిక ఆషాడమాస సంచిక విడుదల చేస్తున్నాం. ఇంతకుముందు ప్రారంభమైన సీరియల్స్ తో పాటు ఈ నెలనుండి ప్రముఖ రచయిత బ్నిం మూర్తిగారి  కధలను విందాం.. అవునండి చదవడం కాదు విందాం.. అలాగే ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ గారి గీతపదులు కూడా ఈ నెలనుండి మొదలవుతున్నాయి.. కినిగె నుండి ప్రతీనెల టాప్ టెన్ పుస్తకాల గురింఛిన వివరాలు అందించబడతాయి..  దీనివలన కొత్త పుస్తకాల గురించిన సమాచారం తెలియవస్తుంది. కొనాలనుకున్నవాళ్లు కొనుక్కోవచ్చు. ఇక మాలిక […]

సంపాదకీయం : స్నేహం ఒక వరం

  అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక పదం స్నేహం.  స్నేహం అనేది  ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. అమ్మా, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, అన్న మొదలైన బంధాలను ఆ దేవుడే సృష్టించి ఇచ్చినా స్నేహితులను మాత్రం మననే ఎంచుకోమన్నాడు. అందుకే మంచి స్నేహాన్ని సంపాదించుకుని భద్రంగా కాపాడుకుంటే అది మన జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది. ఈ స్నేహం అనేది ఇలా ఉండాలి, అలా  ఉండాలి అంటూ […]