రచన, గానం : లీలా మంత్రి సహాయం: ఉమాదేవి పోచంపల్లి
Day: December 30, 2012
పదచంద్రిక – 8, రూ. 1000 ల బహుమతి
కూర్పరి : సత్యసాయి కొవ్వలి.. సత్యసాయి కొవ్వలి గారు కూర్చిన ఈ పదచంద్రిక సరిగా పూరించినవారికి 1000 రూపాయల బహుమతి. విజేతలు ఒకరికన్నా ఎక్కువగా ఉంటే బహుమతి అందరికీ సమానంగా పంచబడుతుంది. ఒకవేళ విజేతలు అయిదుగురికన్నా ఎక్కువగా ఉంటే లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన అయిదుగురికి బహుమతి సమానంగా పంచబడుతుంది. మీ సమాధానాలకోసం ఎదురుచూస్తున్నాం. సమాధానాలు ఈమెయిల్ చెయ్యవలసిన చిరునామా: editor@maalika.org .. సమాధానాలు పంపడానికి ఆఖరు తేది.. ఫిబ్రవరి 20 ఆధారాలు […]
తెలుగు సినిమాల్లో జానపద కధలు
రచన: వెంకట్ హేమాద్రిబొట్ల […]
మానస సరోవరము మరియి కైలాస పర్వత యాత్ర
రచన: ఇమడాబత్తుని వెంకటేశ్వర రావు 2006 జున్ నెలలో ఉద్యోగమునుంచి రిటైరు అయ్యాను. ఉద్యోగము చేసే రోజుల్లో విహార యాత్రలకు, పుణ్యక్షేత్రాలను దర్శించడానికి దొరికే సెలవులు తక్కువ గనుక, నచ్చిన యాత్రలకు 2006 నుండి ప్రతి సంవత్సరము ఒకటి చొప్పున ఏర్పాటు చేసుకున్నాము. నా శ్రీమతి అంజలి కూడా రిటైరు అవడము మూలంగా ఇద్దరికి యాత్రలకు వెళ్ళడానికి బాగా కుదిరింది. ఆస్త్రేలియా, స్కాట్లండు, మరియి ఈజిప్టు దేశాలు ముందుగా దర్శించిన తరువాత పుణ్య తీర్ధాలు, దేవాలయాలు, […]
” చాకలి తిప్పడు ” ( ఏకపాత్రాభినయం )
రచన : శర్మ జి ఎస్ లచ్చా , లచ్చా, ఓ లచ్చా, నా అబ్బడాల సుబ్బలచ్చా , నానొచ్చా, తొరగా రాయే ……. . ఏటే ఎంతకీ రాయేటే , ఓ ! అదా యిసయం , నానొచ్చే ఏలకి మోటుగుంటే బాగుండదని , నీటుగ అద్దంలోనికి సూత్తూ, సాటుగ బొట్టూ కాటుకెట్టుకుంటున్నావంటే. మనం మనం ఒకటే గదంటే, నాకాడ నీకు సోకేటే ? అయినా , నీ సోకు నాకు తెల్వదేటే ? లచ్చ్క్హా […]
ఓ, ఓరీ, ఓయీ, ఓసీ— సంబోధనా ప్రథమా విభక్తి…..
రచన: పద్మ పోడూరి రఘు నుంచి మెయిల్ వచ్చింది, దయచేసి నన్ను మీరు అని పిలవకండి అని. రఘు మా స్నేహితుని మేనల్లుడు. ఈ మధ్యనే పరిచయమయ్యాడు. నా మనసులో ఒక కొంటె ఆలోచన వచ్చింది. మళ్ళీ సారి కనిపించి నప్పుడు మా అమ్మలా, ఒరేయ్ అనిపిలిస్తే ఎలా వుంటుంది అతనికి అని ఆలోచించా. చిన్నగా నవ్వుకున్నా. ఇంట్లో అందరికన్నా చిన్నదాన్ని అవడం వలన అంతా నువ్వు అనే అంటారు నన్ను. స్కూల్ లో అంతా నువ్వు […]
మంచి నడవడితో జీవించడం మనకు సాధ్యమేనా ?
రచన: G.V. సాయి భరద్వాజ్ పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ…! పదిమంది తన కొడుకును పొగుడుతుంటే అప్పుడు తండ్రికి పుత్రోత్సాహం కలుగుతుంది అని సుమతీ శతకంలో బద్దెన చెప్పారు. అటువంటి కొడుకు మంచివాడే అవుతాడు. ఉదాహరణకు రాముడు లాగా అన్నమాట. అసలు మంచిగా ఉండడం అంటే ఏంటి అన్నవిషయానికి వస్తే , ఒకరి ప్రవర్తన పది మందికి ఆదర్శంగా ఉంది అంటే […]
ఇటీవలి వ్యాఖ్యలు