April 26, 2024

వాణి – మనోహరిణి (ప్రప్రధమ అంతర్జాల అష్టావధానం)

గత శనివారం 20-10-12 నాడు మాలిక పత్రిక ఆధ్వర్యంలో నిర్వహించబడిన ప్రపధమ అంతర్జాల అవధానం యొక్క సమగ్ర నివేదిక మీకోసం..   కంది శంకరయ్య: కవిమిత్రులకు, తెలుగు భాషాభిమానులకు స్వాగతం. ఇతర భాషలకున్న సాధారణ శక్తులను మించిన అసాధారణ ప్రజ్ఞలను ప్రదర్శించడానికి అవకాశాలున్న భాష తెలుగు. తెలుగు మాట్లాడే జాతి గర్వించదగ్గ ప్రక్రియ అవధానం. ఇది తెలుగువారి సొంతం. ఈ అవధాన విద్య తెలుగు సంస్కృతిలో ప్రధానమైన అంతర్భాగం. అవధానం అంటే చిత్తం యొక్క ఏకాగ్రత అని […]

అవధాన పుట

  కంది శంకరయ్య: అంతర్జాల అష్టావధానం కవిమిత్రులకు, తెలుగు భాషాభిమానులకు స్వాగతం. ఇతర భాషలకున్న సాధారణ శక్తులను మించిన అసాధారణ ప్రజ్ఞలను ప్రదర్శించడానికి అవకాశాలున్న భాష తెలుగు. తెలుగు మాట్లాడే జాతి గర్వించదగ్గ ప్రక్రియ అవధానం. ఇది తెలుగువారి సొంతం. ఈ అవధాన విద్య తెలుగు సంస్కృతిలో ప్రధానమైన అంతర్భాగం. అవధానం అంటే చిత్తం యొక్క ఏకాగ్రత అని స్థూలార్థం. చేస్తున్న పనిపట్ల ఏకాగ్రత, అప్రమత్తత ఉండే చిత్తస్థితియే అవధానం. 13వ శతాబ్దం నాటికే ఎన్నోరకాల అవధానాలున్నట్లు […]

వాణి – మనోహరిణి

  మాలిక పత్రిక ఆధ్వర్యంలో మొట్టమొదటి అంతర్జాల అవధానం రేపు శనివారం భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం ఆరు గంటలనుండి తొమ్మిది గంటలవరకు   నిర్వహింపబడుతుంది. ఈ అంతర్జాల అవధానం యొక్క శీర్షిక ” వాణీ – మనోహరిణీ ” అంతర్జాలంలో అవధానం ఎలా జరుపుతారు అనుకుంటున్నారా?? ఈ అవధానం మొత్తం లేఖనా రూపంలో జరుగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక గ్రూపు ప్రారంభించబడి అందులోనె చర్చలు జరుపుకుంటూ కార్యక్రమాన్ని ఒక తుది రూపానికి తీసుకురావడం జరిగింది. ఇందులో ముఖ్య […]

మాలిక సౌజన్యంతో అష్టావధానం – ఈ శనివారం ప్రత్యక్ష ప్రసారం

image0011.jpg   మాలిక పత్రిక నిర్వహిస్తున్న అష్టావధాన కార్యక్రమాన్ని వ్రాతపూర్వక వ్యాఖ్యానాల రూపంలో ఈ శనివారం భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం 6.00 నుండి 9.00 గంటల వరకూ ఈ పుటలో ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నాం. ఆసక్తి గలవారు ఆ సమయంలో ఈ పుటను వీక్షించవచ్చు. అవధాని మరియు పృచ్ఛకుల వివరాలను తవరలోనే ఇదే పుట ద్వారా మీకు తెలియజేస్తాం.

మా గురించి…

మాలికకు స్వాగతం. సంక్రాంతి, ఉగాది, శ్రావణ పౌర్ణమి, దీపావళి సందర్భంగా వెలువడే ఈ త్రైమాసిక పత్రిక ఇది. దీనిని వెలువరించటానికి మాకు సహాయపడుతున్న అనేకమంది శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పటికే అచ్చులోను, అంతర్జాలంలోనూ ఇన్నిన్ని పత్రికలు ఉన్నాయి కదా, కొత్తగా మీ పత్రిక ఏమి సాధించబోతోంది అని మమ్మల్ని చాలామందే అడిగారు. అనంతమైన ఈ సాహిత్య ప్రపంచంలో ఇంకా కనుగొనబడని వింతలు విశేషాలూ చాలానే ఉన్నాయి. అమూల్యమైన కృషి చేసి అద్భుతమైన ఫలితాలు సాధించిన అచ్చు […]

కలసి ఉంటే కలదా సుఖం???

అమ్మా నాన్న, అన్న, తమ్ముడు, అక్క, పిల్లలు. ఇలా ఎన్నో బంధాలతో ఇమిడి ఉండి ఒక కుటుంబం. ఒక స్త్రీ, పురుషుడు కలిసి మరో కుటుంబాన్ని ప్రారంభించి, వంశాన్ని ముందుకు నడిపిస్తారు. తమ పిల్లలకోసం అహర్నిశలు కష్టపడతారు. తాము పడ్డ కష్టాలు తమ పిల్లలు పడకూడదు అని వారికి అన్ని వసతులు సమకూర్చి, చదువులు చెప్పించి, వారు కోరినవి తమ తాహతుకు తగినవి అయినా,  కాకున్నా ఎలాగో అమరుస్తారు… పిల్లలు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలలో స్థిరపడాలని […]

శ్రీ లక్ష్మి నారాయణ హృదయం

రచన : పద్మిని భావరాజు   భగవంతుడిని మాతృ  రూపాన పూజించడమే దేవి ఉపాసన. ఆమె మహా శక్తి- మహా మాయా.–మహా విద్య. శక్తి భగవంతుడి తేజో స్వరూపం. మూలాధార చక్రంలో సర్పాకారంలో ఉండేది ఆ పరాశాక్తే. ప్రపంచమంతా ఆ శక్తే నిండి ఉంది. సూర్యునిలోని ప్రకాశం, పూవులలోని సుగంధం, ప్రకృతి లోని సౌందర్యం, ఇంద్రధనస్సు లోని వర్ణాలు, మనస్సులోని వివేకం, భక్తులలోని భక్తి, యోగుల లోని యోగం, ఇంద్రియ నిగ్రహం ఆమె.   ఈ సృష్టి […]

అడవి దేవతలు సమ్మక్క సారలక్క

రచన : పి.యస్.యమ్.లక్ష్మి వరంగల్ జిల్లాలో పేరుపొందిన జాతర ఈ సమ్మక్క సారలక్క జాతర. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ జాతర రెండు సంవత్సరాలకొకసారి మాఘ శుధ్ధ పూర్ణిమనాడు మొదలయి నాలుగు రోజులు సాగుతుంది. ఆంధ్ర ప్రదేశేకాకుండా మధ్య ప్రదేశ్, చత్తిస్ గర్, ఒరిస్సా, మహారాష్ట్రా, కర్ణాటకా, జార్ ఖండ్, ఉత్తర ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలనుంచి కూడా భక్తులు ఈ జాతరకు హాజరవుతారు. ఇది ప్రపంచంలోనే అత్యధికమంది పాల్గొనే గిరిజన జాతరగా ప్రసిధ్ధిగాంచింది. కుంభమేలా తర్వాత […]

కరగని కాటుక

రచన: సుభద్ర వేదుల పొద్దున్నే వచ్చిన ప్రాణమిత్రుడు విశ్వాన్ని అతని భార్య లతనీ చూసి “హేమా, విశ్వం, లతా వచ్చారు. అందరికీ కాఫీ తెచ్చేయ్!” అన్నాడు రాఘవ. “ఏరా.. పొద్దున్నే ఎదైనా ప్రోగ్రాం పెట్టావా? చెప్పా పెట్టకుండా ఇలా వచ్చేసావ్” అన్నాడు నవ్వుతూ.. విశ్వం నవ్వలేదు. మౌనంగా కుర్చీలో కూలబడ్డాడు ఏదో ఆలోచన ముడిపడ్డ అతని భృకుటిలోనూ, అతని మెదడులోనూ సుడి తిరుగుతోందని గ్రహించాడు. ఒకటా, రెండా, దాదాపు నలబై ఏళ్ళ పై చిలుకు స్నేహం వాళ్ళది. […]

పైడికంట్లు

రచన : డా.కౌటిల్య       ధనుర్మాసం…. నెలపెట్టి నాలుగురోజులు కావస్తోంది.  తొలికోడి కుయ్యకముందే నిద్రలేచి పొలంబాట పడుతున్న పెదకాపులు చలికాగలేక, తలగుడ్డ చెవులకిందికి దిగలాగి, రొంటిన దోపిన చుట్టముక్క తీసి వెలిగించి, గుప్పుగుప్పున పొగ వదుల్తూ, ఆ వెచ్చదనం ఇచ్చిన హుషారుకి వడివడిగా గట్లమీద అంగలేస్తూ వెళుతున్నారు. గడగడా వణికే అంతటి చలిలోనూ పైన ఉత్తరీయం తప్ప వేరే ఆచ్చాదన లేకుండా, భుజాన ఉన్న తంబురా సరిగ్గా శ్రుతి చేసుకుని ఓ చేత్తో మీటుతూ, […]