May 3, 2024

మాలిక పత్రిక ఫిబ్రవరి 2014 సంచికకు స్వాగతం

 

 JyothivalabojuChief Editor and Content Head
మాలిక పత్రిక తరఫున రచయితలకు, పాఠకులకు   శుభాకాంక్షలు …హాసం ప్రచురణలనుండి వెలువడిన కొన్ని అపురూపమైన రచనలను మాలిక పత్రికలో సీరియల్స్ గా మొదలవుతున్నాయి అని మాట ఇచ్చినట్టుగానే ఈ నెల నుండి రెండు వెండితెర నవలలు ధారావాహికలుగా ప్రారంభిస్తున్నాము. అంతే కాక వనం జ్వాలానరసింహంగారు ఈ నెలనుండి అనుపమ దర్శక, నిర్మాత కె.బి.తిలక్ గారి అనుభవాలు – జ్ఞాపకాలను అందిస్తున్నారు ..    మిమ్మల్ని మెప్పించే మరిన్ని మంచి రచనలు అందించగలమని హామీ ఇస్తూ, అభిప్రాయలను ఆహ్వానిస్తూ  ఈ ఫిభ్రవరి నెల సంచికలోని అంశాలు..మీ రచనలు ఫంపవలసిన చిరునామా  editor@maalika.org

1. భార్యాభర్తలు – 1 (వెండితెర నవల)

2.  అమర (నటనా)శిల్పి

3. విజయగీతాలు – 1 (పాతాళభైరవి)

4.  పదచంద్రిక

5. హ్యూమరధం – 2 

6. వెలుగునీడలు – 1 (వెండితెర నవల)

7. మౌనరాగం – 5

8. దర్శక, నిర్మాత కె.బి.తిలక్

9. Gausips – గర్భాశయ సమస్యలు – 3

10. అండమాన్ డైరీ – 2

11. మా బాబాయి మాట

12.అనగనగా బ్నిం కధలు – 8

13. సరిగమలు – గలగలలు -5

14. సంభవం – 9

15. నిన్న నేను ఆత్మహత్య చేసుకున్నాను.

16. కడలి వదిలేసిన కెరటం.

17. ఆదిభట్ల నారాయణదాసు

18. గోదావరీ మాహాత్మ్యము

19. మాయానగరం – 1

Gausips – గర్భాశయపు సమస్యలు – 2
Gausips – గర్భాశయపు సమస్యలు – 2

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *