April 27, 2024

మాలిక పత్రిక మే 2014 సంచికకు స్వాగతం..

Jyothivalaboju

Chief Editor and Content Head

కొన్ని అనివార్య కారణాలవల్ల మాలిక పత్రిక ఏప్రిల్ సంచిక విడుదల చేయలేకపోయాం. అలాగే మాలిక పదచంద్రికకు సంబంధించిన బహుమతులను కూడా చాలా త్వరలో పంపడం జరుగుతుంది.   మే నెల సంచిక  ఎప్పట్లాగే  మరిన్ని హంగులతో, మీకు నచ్చిన కధలు, సమీక్షలు,వ్యాసాలు,  సీరియల్స్ తో మీ ముందుకు వచ్చింది..

మీ రచనలను పంపవలసిన చిరునామా: editor@maalika.org

ఈ మే 2014 సంచికలోని విశేషాలు..

 1. ఉదారవాదం vs తత్వవాదం
2. మాలిక పదచంద్రిక మే 2014
3. తుమ్మెద పద్యములు
4. అనగనగా బ్నిం కధలు – 9
5. అండమాన్ డైరీ – 4
6. మౌనరాగం – 6
7. మాయానగరం – 3
8. అలా మొదలైంది..గౌసిప్స్
9. తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు – 3
10. మిధ్య, చరిత్రల మేళవింపు (The Hindus)
11. భార్యాభర్తలు – 2 (వెండితెర నవల)
12. హ్యూమరధం – 4
13. అలరించిన అక్షర సయ్యాట ఆకుపాట
14. మరువలేని ఆత్మీయతా మూలధనం “అమ్మ”
15. యమతీర్ధ విశిష్టత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *