LOL… మొగుడికి వంట చెయ్యడం బాధ్యత, ఆఫీసుకెళ్ళడం తప్పని సరి సంసార భారం..అలాగే ఆవిడ పూజలు పునస్కారాలకి సహకరించడం మొగుడి అవసరం (అంతా శ్రీవారి గురించే గా మరి, పాపం.. తానేమన్నా మోసుకుపోతాదా????)
హహహ్.. శశి గారూ. మరు జన్మలో ఎక్కువ చీరలు కొని చెప్పినట్టు వినే మొగుడ్ని కోరుకుంటే మాత్రం ఆ తల్లి ఏమని చెప్తుంది.. నాకు లేని కష్టాలా, హయ్యో.. అని ఆవిడా వాపోతుంది.