రచన: విజయలక్ష్మీ పండిట్ మా నాలుగో అంతస్తు అపార్ట్‌మెంట్ బాల్కనిలో రాత్రి 8 గం. సమయంలో కూర్చొని చూస్తున్న నాకు, బషీర్‌బాగ్ ఫ్లై ఓవర్‌పై వచ్చే వాహనాల లైట్లు మిణుకు మిణుకుమంటూ క్రిందికి జారుతూంటే కార్తీక పౌర్ణమినాడు నదిలో వదలిన దీపాలు అలలకు మెల్లగా కదులుతూ నదీ ప్రవాహంతో కూడా క్రిందికి ప్రయాణిస్తున్నట్టు అందంగా తోచాయి. ఆ దృశ్యాన్ని తిలకిస్తూ అలాగే ఆస్వాదిస్తూ వున్నాను. అంతలో రెండు రోజుల ముందు నాతో పదవతరగతి చదువుతున్న నా […]
ఇటీవలి వ్యాఖ్యలు