April 27, 2024

నలుగురి కోసం

రచన:- డా.  కె.  మీరాబాయి సాయంకాలం ఆరు గంటలు కావొస్తోంది.  శివరాత్రికి చలి శివ శివా అంటూ పరిగెత్తి పోయిందో లేదో గానీ ఎండ మాత్రం కర్నూలు ప్రజల దగ్గరికి బిర బిర పరిగెత్తుకు వచ్చింది . ఫిబ్రవరి నెలాఖరుకే ముప్పై ఏడు డిగ్రీలకు పెరిగి ఎండ తన ప్రతాపం చూపుతోంది. మామూలుగా ఆ వేళప్పుడు వూళ్ళో ఉన్న టెక్నో స్కూళ్ళు, డిజిటల్ స్కూళ్ళు , ఎంసెట్ నే ధ్యేయంగా మూడో క్లాసు నుండి పిల్లలను రుద్ది […]

మాలిక పత్రిక మార్చ్ 2019 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head పాఠక మిత్రులు, రచయితలకు మనఃపూర్వక అభినందనలు. కృతజ్ఞతలు. వేసవి చురచురలు మొదలయ్యాయి. మల్లెపూలు మొగ్గలేసాయి. మామిడికాయలు వస్తున్నాయంటున్నాయి. వేడితోపాటుగా మనల్ని అలరించడానికి ఎన్నో సంగతులు, సంఘటనలు. వస్తువులు ఉన్నాయి. మాలిక పత్రిక ఈ మాసపు సంచిక ఎన్నో విశేషాలతో మీ ముంధుకు వచ్చేసింది. ఈ నెలలో వస్తోన్న మహిలా దినోత్సవ సందర్భంగా మరుజన్మంటూ ఉంటే అంటూ తన అమూల్యమైన అభిప్రాయాలను అందించారు స్వరూప. ఆరోగ్యానికి యోగ ఎంతో ముఖ్యం […]

భగవంతునికి లేఖ… భగవంతుడి సమాధానం

రచన: రాజన్ సకల చరాచర సృష్టికర్త, ధర్మసంస్థాపకుడు అయిన భగవంతునికి, జీవకోటిలొ శ్రేష్టుడు అయిన ‘నేను’ సందేహ నివృత్తికై వ్రాయుచున్న లేఖ. భగవాన్! కళ్ళకు కనపడని నీవు ఎక్కడున్నావని అడిగితే.. గుళ్ళో ఉన్నావని కొందరు, భక్తుల గుండెల్లో ఉన్నావని మరికొందరు అంటున్నారు. సంతృప్తి చెందని నేను…స్వాములను, పండితులను దర్శించి ప్రశ్నిస్తే..నువ్వు నాలోనే ఉన్నావని, నేను చూడగలిగే వాళ్ళందరిలో ఉన్నావని, అసలు మేమంతా నీలోనే ఉన్నామని జ్ఞానోపదేశం చేసారు. కానీ.. ఒకప్పటి అసాధ్యాలను సుసాధ్యాలుగా చేస్తూ భౌతిక జీవన […]

తపస్సు – కొంత స్థలం కావాలి

రచన: రామా చంద్రమౌళి చిన్నప్పటినుండీ వాడంతే చెప్పాపెట్టకుండా పారిపోతాడు.. ఎక్కడికో తెలియదు ఆరో తరగతిలో మేమిద్దరం ఉన్నపుడు ఆ సాయంకాలం.. మామిడికుంట నీటితలంపై కంక కట్టెతో బాదుతూ కనిపించాడు అడిగితే.. ‘ఈ నీళ్ళని ఎంత కొట్టినా విడిపోవెందుకురా ’ అన్నాడు వాడి కళ్ళలోకి చూస్తే.. ఒట్టి శూన్యం ఒక అవధూత.. నగ్నముని.. స్వాధిష్టాన చక్రంలో మహర్షి మర్నాడు రాత్రే వెళ్ళిపోయాడు ఇంట్లోనుండి ఎటు.?- తెలియదు ‘వెదకొద్దు నా కోసం.. మీ జీవితాలకోసం వెదుక్కోండి ’ అని ఒక […]

మరుజన్మంటూ ఉంటే..

రచన: స్వరూప నేను మహిళా పక్షపాతిని కాదు. పురుష ద్వేషినీ కాదు. ఆడ-మగతోనే సమాజానికి బ్యాలెన్స్ అని నమ్మే వ్యక్తిని. వాస్తవానికి నేను నా కుటుంబంలో ఎక్కడా మహిళా పక్షపాతాన్ని, ఆడపిల్లను అనే చిన్నచూపును ఎదుర్కోలేదు. మా అన్నయ్యలతో సమానంగా మా అమ్మానాన్న నాకు స్వేచ్ఛనిచ్చారు. మా అన్నయ్యల కంటే కూడా నాన్న నన్ను ఎక్కువ ప్రేమగా చూసేవారు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా సరైనదే అయి ఉంటుందని నా కాలేజీ రోజుల నుంచే మా కుటుంబానికి […]

జలగ

రచన: శ్రీపాద ఏమిటో నలుగురిలో ఉన్నా ఒంటరిగా ఉన్నట్టే వుంది. అక్కడికీ నన్ను నేను చాలానే విశ్లేషించుకున్నాను. నాకే ఏదైనా అహమూ గిహమూ ఉన్నయేమోనని అనుమానం. చిన్నప్పుడు ఏ మాత్రం దాపరికం లేకుండా లొడలొడా వాగేదాన్నని అమ్మ చెప్తూనే ఉండేది. అవును , చాలా రోజులు అనుకున్నది లోలోనికి తోసేసి పెదవుల మీద అబద్దాలు దొర్లించగలమని తెలియదు నాకు. అనుకున్నది నిష్కర్షగా చెప్పెయ్యడమే. స్వచ్చంగా ఉంటేనే ఆత్మానందం అనుకునేదాన్ని. కాని ఎంత దాపరికం ఉంటే అంత గొప్ప […]

బ్రహ్మలిఖితం

రచన: మన్నెం శారద చూస్తూ చూస్తూ కుక్కని వదిలేయలేను. అలాగని కుక్కతో కాపురం చేయలేను. నేనేం చేయను.” అంది బాధగా. జనంలో కొంతమంది వస్తున్న నవ్వు ఆపుకున్నారు. “నేనెప్పుడో చెప్పేను నీకు. ఇదంతా కట్టు కథ!” అన్నాడు ఓంకారస్వామి.’ “ఎందుకు చెప్పలేదు. మీరు నా భర్త గత జన్మలో పెంపుడు కుక్కని చెప్పేరు. గత జన్మలో వెంకట్ నా భర్తని చెప్పి అహోబిళంలో నా పెళ్ళి కూడా చేయించేరు. కాని అతను మరో పెళ్ళి చేసుకున్నాడు. నేనిప్పుడేం […]

గిలకమ్మ కతలు – “సారె పంచుడూ..వీపు దంచుడూ!”

రచన: కన్నెగంటి అనసూయ “గిలకా ..! ఒసేయ్ గిలకా ..! తలుపుల్తీసే ఉన్నాయ్. ఏ కుక్కాన్నా వత్తేనో? మీకసల బయమెట్లేదేటే దేవుడు..? ఏ కుక్కన్నా వత్తేనో..” దగ్గిరికేసున్న తలుపుల్ని తోసుకుని లోనికొత్తానే అరిగి, మట్టిగొట్టుకుపోయి తేగతొక్కల్లా ఏల్లాడతన్న అవాయి సెప్పుల్ని మూలకంటా ఇడుత్తా సరోజ్నీ ఎన్నిసార్లరిసినా ఎక్కడా అజాపజాలేదు గిలక. “ ఎక్కడేం పుణుక్కుంటందో? ఇదో పెద్ద ముదిపేరక్క. ఎప్పుడూ..ఏదో ఒహటి పుణుక్కుంటానే ఉంటాది..ముసల్దాన్లాగ. నాయనమ్మ బుద్ధులు మరి. ఎక్కడికి పోతయ్..ఎతుక్కునెతుక్కుని మరీ వతనుగా వత్తయ్..” అని […]

కంభంపాటి కథలు – ఎందుకేడుస్తున్నానంటే .. అనే అడల్ట్ కధ

రచన: రవీంద్ర కంభంపాటి ఉదయాన్నే బయటికొచ్చి తలుపు గొళ్ళేనికి తగిలించిన బ్యాగులోంచి పాల ప్యాకెట్లు తీసుకుంటున్న ఆనంద్ కి ఎదురింట్లో ఉండే గోవర్ధన్ గారు పొట్ట కిందకి జారిపోతున్న లాగుని ఓ చేత్తో పైకి లాక్కుంటూ , ఇంకో చేత్తో ముక్కులో వేలెట్టుకుని కెలుక్కుంటూ కనపడ్డాడు . ‘ఛీ .. ఉదయాన్నే వెధవ శకునం ‘ అనుకుంటూ తలుపేసుకుని లోపలికెళ్ళి, ఇంకా నిద్దరోతున్న భార్య మీనాక్షి ని లేపితే , ‘అబ్బా .. మీరే కాఫీ పెట్టుకోండి […]

ముత్యాలరావు.. స్ధలాల మోజు

రచన: గిరిజారాణి కలవల   రోజూ పేపర్ల లో వచ్చే క్లాసిఫైడ్స్ చూడడం అలవాటు ముత్యాలరావుకి. రియల్ ఎస్టేట్ లూ.. స్ధలాలూ.. గజాలూ.. రేట్లూ.. కనుక్కోవడం ఇదే పని. ఆ బ్రోకర్లకి ఫోన్లు చేయడం.. వాళ్ళు కారులో వచ్చి, సైట్ల దగ్గరకి వెళ్లి.. ఆ స్ధలాల గురించి చెపుతూ వుంటే.. అన్నీ శ్రద్ధ గా వినేవాడు. పక్కనే ఉన్న స్దలాల ఓనర్స్ దగ్గర కి వెళ్ళి రేట్లు కనుక్కోవడం.. భవిష్యత్తులో పెరిగే అవకాశాలు ఉన్నాయా లేదా అని […]