March 29, 2023

పువ్వుల వనము

రచన: సుజాత తిమ్మన

బలపం పట్టిన పసి కరము
ఓం నమః చెప్పే స్వరము
అమాయక చూపుల సరము
దేవునిచే పొందిన వరము

అమృతవాక్కులు రాసే కలము
మానవతే మనందరి కులము
గంగమ్మ ఇచ్చిన ఈ జలము
పవిత్రతను వెలికి తీసే హలము

ఒక్కటై ఉంటేనే అది మనము
కలిసి పనిచేస్తే ఎంతో ఘనము
సంతోషమే మనకున్న ధనము
పసినవ్వుల పువ్వుల వనము

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

February 2023
M T W T F S S
« Jan   Mar »
 12345
6789101112
13141516171819
20212223242526
2728