April 27, 2024

చదువు విలువ…

రచన: గిరిజారాణి కలవల ‘ బామ్మా ! ఫోన్ నీకే , ఎవరో రమణమ్మట..’ అంటూ మనవడు ఫోన్ తీసుకుని వచ్చాడు. ‘ హలో.. రమణమ్మా.. ఎలా వున్నావే? చాల రోజులైంది.. ఏమయిపోయావు ఇన్నాళ్లూ?’ అన్నాను. ‘ ఆ ఫోను పోయిందమ్మగారూ.. నెంబర్లు అన్నీ పోయాయి.. మీ అబ్బాయిగారి స్నేహితుడు మొన్న బజార్లో కనపడితే.. మీ నెంబరు తీసుకున్నాను. మీ వంట్లో ఎలా వుందమ్మా? ఎన్నాళ్ళయిందో మీ గొంతు విని. మీ ఇంటి ముందు నుంచి వెడుతూంటే […]