April 30, 2024

ఇదేనా ఆకాంక్ష

రచన: రాణి సంథ్య సచ్చినోడా.. నీకు అక్కా చెల్లి లేర్రా… గట్టిగా ఎవరో బస్సులొ అరవడంతో ఈ లోకంలోకి వచ్చింది.. క్షణంలో బస్సు ఆగడం.. ఆమే ఇంకా అంతా కలిసి ఒక వ్యక్తిని బాదడం నా కళ్ల ముందే జరిగిపొతుంది..కానీ అసలేమైందో అర్దం కావట్లేదు! గబుక్కున తేరుకుని, నా పక్కన ఉన్నావిడని అడిగా.. ఎమైంది అని ? ఆ వ్యక్తి ఆవిడను వెనకనుంచి చేయి వేసాడుట.. అందుకే.. గుసగుసగా చెప్పింది! అప్పటికి ఆ వ్యక్టిని కొట్టి పంపించి […]