May 3, 2024

ఫిబ్రవరి 2014 మాలిక పదచంద్రిక

కూర్పరి : సత్యసాయి కొవ్వలి

satyasai

గతమాసంలోలాగానేఈసారికూడాపదచంద్రికసులభతరంచేసిపెట్టాంఇందులో 4 చిన్నమినీగడులున్నాయి. దేనికదేపూరించువచ్చు.  అతిపెద్దపదంలోకేవలం 5 అక్షరాలే.  

మొదటి బహుమతి: Rs.500

రెండవ బహుమతి: Rs.100 కినిగె గిఫ్ట్ కూపన్

సమాధానాలు పంపవలసిన ఆఖరు తేదీ:  ఫిబ్రవరి 20 2014

సమాధానాలు పంపవలసిన చిరునామా: editor@maalika.org

మొదటి బహుమతి: Rs.500

రెండవ బహుమతి: Rs.100 కినిగె గిఫ్ట్ కూపన్

సమాధానాలు పంపవలసిన ఆఖరు తేదీ: జనవరి 20 2014

– See more at: http://magazine.maalika.org/2014/01/01/%e0%b0%ae%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf%e0%b0%95-%e0%b0%aa%e0%b0%a6%e0%b0%9a%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95-%e0%b0%9c%e0%b0%a8%e0%b0%b5%e0%b0%b0%e0%b0%bf-2014/#sthash.XQRoS4FK.dpuf

pc1 - 14
pc2 - 14

ఆధారాలు.

అడ్డం

1        సామాజిక సమస్యల సాక్షి గా ఈనరసింహుడి వ్యంగ్యం చదవాల్సిందే

4        నవలలూ, కధలూ రాసే వీరభధ్రుడు.. యండమూరి తో కలిసి ఓ గొలుసు నవల కూడా రాసాడు కాని వెనుదిరిగాడు.

7        స్మాల్ కవిత

8        ఈమధ్యనే పద్మం సంపాదించిన తబలా ఘటం

11       వారాయ్.. కనరారా.. కరుణమాలినారా ..

13       గొంతు బాగాలేక  అపశ్రుతులతో పాడేవాళ్ళని  ఈజంతువుతో  పోలుస్తారు..  పాపం.

14       శాస్త్రీయ సంగీతంలో స్వరజతులు,, వర్ణాల ముందు వీటిని నేర్పుతారు

15       ఢిల్లీ కీ ముఖ్యమంత్రి  వంటి పేరు

17       ప్రదేశం, చోటు

19       స్వాతంత్ర్య పోరాటంలో ఉర్రూత లూగించిన  నినాదం. మా తుఝే సలాం

20      ఢిల్లీ ని పాలించేది మీరే

21       దేశభాషలందు  లెస్స

23      మాయచేసేవాడు

25      రామనామమే ఈయనకి బీరు. నాగార్జునకి తారకమంత్రం చెప్పాడు.

26      జమునింటికి ఇంటల్లుడుగా వెళ్ళాడు సరే. తిన్నగా వెళ్ళచ్చుగా. వెనక్కీ ముందుకీ వెళ్ళకుండా

29      దంపతుల మధ్య భలే దూరిందే

నిలువు

1        పద్మరాజుగారికీ, విశ్వనాధం గారికీ ముందుండేది  ఒకటే.

2        బాలుడూ కాదు, తిలక్ లేదు..రాత్రిళ్ళు మాత్రం అమృతం కురిపిస్తాడు.. మీద గంగుంది కదా

3        పత్రిక, ప్రభ, జ్యోతి వీటన్నిటికీ ముందుండేది

5        హృద్యంగా ఉండే సాహిత్యప్రక్రియ .. వృత్తమయం

6        3 నిలువు ఆధారంలోధరతి  రాలేదే. పోనీ ఇక్కడ రాయండి

8        ఈయన కూడా పెద్ద ఘటమే .. వినాయకుడే. ఇవ్వండిరా ఓ పద్మం

9        నాట, ఆరభి, గౌళ, వరాళి, శ్రీ .. ఓహ్.. భలే ఘనంగా ఉన్నాయే

10       ఈ కన్నడ పద దాసరి పదాలలో ముద్ర ఇదే.

12       ఈ మాధురి తలకిందులుగా నిల్చుని పాడినా బానేఉంటుంది

16       లాలూ పెళ్ళాం

17       జాకాలు లాంటి రాజకీయనాయకులకి  వీటి మీద త ప్పక చాలా నమ్మకం. గ్రహాలు శాసిస్తాయికదా

18       పిల్లలని చేసుకునేది .. కారం కాదు

22      చక్రం పట్టినవాడు అని సినిమా పేరు

23      లోకమంతా మాయ

24      శ్రీదేవికి ఇచ్చిన బహుమతి.. చెప్పకపోయినా  బంగారందే.. లేకపోతే ఆవిడూరుకుంటుందా

27      అవును. అక్షరాలా ఈవిడే దేవత. చివరి మూడక్షరాలు రాయకపోయినా సరే

28      తాళాలు. పక్కనే గుఱ్ఱం నించో పెడితే  అక్కినేని ఎక్కుతాడు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *