May 3, 2024

అనగనగా బ్నిం కధలు 9 – పాల యాదగిరి

రచన: బ్నింbnim

చదివింది : ఝాన్సీ…

 

ఫాక్టరీ స్ట్రైకులో పడింది

మిడిల్ క్లాస్ బతుకుబండి గతుకుల్లో పడింది…

యాజమాన్యానికి, వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్‌కీ మధ్య జరిగే పోరాటంలో మధ్యతరగతి వర్గం నలుగుతూనే వుంటుంది.

అవసరమైన ఖర్చులు కూడా నియంత్రించుకోవాల్సిన ఆపత్కర పరిస్థితిలో.. హేమ అనే తల్లికీ… కిట్టూ అనే చిట్టిబాబుకీ.. రోజూ పాలు పోసే యాదగిరికీ మధ్య జరిగిన మనసు కథ…

మనసులు నలిగే కథలో మమతలు విరిసిన కథ…

ఇష్టపడి చదివింది – ఝాన్సీ…

 

మీ బ్నిం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *