May 3, 2024

మిధ్య, చరిత్రల మేళవింపు ( The Hindus )

రచన: శ్రావ్య   యా కుందేందు తుషార హర ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా యా వీణా వరదండ మండిత కరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి భిర్దేవ్యై సదా పూజితా సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహ భారతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహ   What is myth? A myth is a story that may or may not be true. Myths are generally very […]

భార్యాభర్తలు – 2 (వెండితెర నవల)

రచన: ముళ్లపూడి వెంకటరమణ రచన: ముళ్లపూడి వెంకటరమణ హాసం ప్రచురణలు హైదరాబాద్ కలకత్తా, బొంబాయి, మద్రాసు నగరాలనుండి దేశమధ్యంలో విశాఖపట్నం, బెజవాడ, రాజమండ్రి, అంగలకుదురు వగైరాలకు వెళ్లే రైళ్లు కొడుకుల దగ్గరనుంచి తండ్రులకు మనియార్డర్లకోసం ఎస్.ఒ.ఎస్. ఉత్తరాలనే తరచు మోసుకు వెళ్తూ ఉంటాయి. కొన్ని దుర్మార్గపు రైలు ముఖ్యంగా ఇలాంటి ఉత్తరాలను ఆలస్యం కూడా చేస్తూ ఉంటాయి. కాని హేమ రాసిన ఉపద్రవపు ఉతరాన్ని ఆ రోజు రైలు క్షణాలమీద పట్టుకెళ్ళి విశాఖపట్నంలో పబ్లిక్ ప్రాసిక్యూటరు ధర్మారావుగారి […]

హ్యూమరధం – 4

రచన: రావి కొండలరావు హాసం ప్రచురణ నీకు నేను.., నాకు నువ్వు రికమెండేషన్…   జూనియర్ భానుమతి అనీ – హాస్యపాత్రధారిణి. ఒక షూటింగ్‌లో రమణారెడ్డి తక్కిన వాళ్లు ఉన్నారు. భానుమతి కూడ ఉంది. మధ్యాన్నం భోజనాలారగించాక అంత తీరిగ్గా కూచుని ఉండగా – సదరు భానుమతి రెడ్దిగారిని ఓ మాట అడిగింది. “సర్… మీరు భరణీ వాళ్ళ సినిమాలో బుక్కయినారట మీ పక్కనో వేషం వుందిట – దానికి నా పేరు చెప్పరా?” అని అడిగింది. […]

అలరించిన అక్షర సయ్యాట ఆకుపాట

రచన: సి.ఉమాదేవి మనసు తోటలో వీచిన భావవీచికలకు పులకరించి రాలిన పత్ర పల్లవులు శ్రీనివాస్ వాసుదేవ్ గారి ఆకుపాటలోని కవితలు. అక్షరం పదమై, పదం వాక్యమై అల్లబడిన కవితల కలనేత చిక్కుముడులు విప్పుతూ, దాంపత్య బంధాలకు సప్తవర్ణాలనద్దుతూ, బాల్యపు జ్ఞాపకాలను జాతరలో రంగులరాట్నంలో…. కాదు కాదు రోలర్ కోస్ట్ లో మనోవేగంతో తిప్పుతారు. చినుకులందించే సాంత్వనకు చాపిన అరచేతిపై కురిసిన అనునయ చినుకులు అరచేతి నుండి దొర్లుకుంటూ వచ్చి మనసును తడుపుతాయి. వర్షం  కవితలో  వర్షం బహురూపిణిగా […]

మరువలేని ఆత్మీయతా మూలధనం ‘‘ అమ్మ ’’ కవితా సంకలనం

రచన:     శైలజామిత్ర ‘అమ్మ’ పదమే కవిత్వం. అలాంటిది అమ్మపై కవిత్వమంటే నిజంగా ఆత్మీయతా మూలధనం. నేటినిజం సంపాదకులు బైస దేవదాసుగారి ఆలోచనలోనే ఉంది నూతనత్వం. అమ్మపై ఎన్నో కావ్యాలు, కవితలు, కవితా సంపుటిలు వెలువడ్డాయి. కానీ ఒక కవిని, వారి కవిత్వంతో పాటు వారి అమ్మ ఛాయాచిత్రాలను కూడా ఇందులో భద్రపరచడం విశేషం. ప్రతి మనిషి ఆలోచిస్తారు. కానీ ఆలోచనలో అవలోకన అనేది కొందరికే ఉంటుంది. అది ఈ సంపాదకునికి ఉందేమో అనిపించేలా తీర్చిదిద్దబడిన ఈ […]

యమ తీర్థ విశిష్టత – బ్రహ్మపురాణమునందలి గోదావరీ మాహాత్మ్యము 3

రచన: విశ్వనాధశర్మ కొరిడె రచన: విశ్వనాధశర్మ కొరిడె                                       సమస్త పాపములను నశింపజేయునట్టి యమతీర్థమును గురించి బ్రహ్మదేవుడు నారదునకు ఇలా వివరించినాడు. ఈ తీర్థము పితరులకు మిక్కిలి ప్రీతిని కలిగింప జేయునట్టిది. దృష్టాదృష్ట,సంతుష్టకర ఫలితముల నిచ్చునట్టిది. పూర్వము “అనుహ్లాదు”డను మిక్కిలి బలముగల కపోతరాజున్నాడు. ఆ అనుహ్లాదుని భార్య పేరు “హేతి”.  మృత్యువు యొక్క  పౌత్రుడు అనుహ్లాదుడు కాగా, హేతి ఆ మృత్యువు యొక్క దౌహిత్రి (కూతురి కూతురు). వారికి పుత్ర , పౌత్రులు కలిగినారు. అనుహ్లాదునకు ’ఉలూకుడు’ […]