May 4, 2024

మాలిక పదచంద్రిక సెప్టెంబర్ 2014

కూర్పరి: సత్యసాయి కొవ్వలి     satyasai

 

 

 

ఇందులో 4 చిన్నమినీగడులున్నాయి. దేనికదే పూరించువచ్చు.

మొదటి బహుమతి: Rs.500

రెండవ బహుమతి: Rs.100 కినిగె గిఫ్ట్ కూపన్

సమాధానాలు పంపవలసిన ఆఖరు తేదీ: సెప్టెంబర్  25  2014

సమాధానాలు పంపవలసిన చిరునామా: editor@maalika.org

padachandrika sept14

ఆధారాలు
అడ్డం
1    సత్యనారాయణ స్వామి వారి సన్నిధే పవన్ కల్యాణ్ సినిమా
3    పెళ్ళిలో మగపెళ్ళివారుండేది
6    దుంప కూర.. చెట్టుకి ద్వంద్వం
7    హలో .. నాగార్జున ద్విపాత్రాభినయం ..సినిమా .
8    గోదావరి మీద ఇక్కడ ప్రోజక్టు ఎప్పటికైనా వచ్చేనా
12    పిల్లల్ని లాలిస్తూ పాడే పాటలు
14    తీగ, తెలుగు రచయిత్రి
15    గుడిసె
16    రామాయణం .. నేనైతే రాయలే. మీకు తెలుసా ఎవరు రాసారో
18    విజయవాడలో విమానాశ్రయం ఉన్నదిక్కడే
21    గా గుడింతంలో…  1,2,5
23    నడిరాత్రి వచ్చే బండినిలా పిలిచేవాళ్లు.. దొంగలభయంవల్ల
24    గాజులతోపాటు ఆడపిల్లలుఇష్టపడేవి
25    ఏఎన్ ఆర్ కొడుకు
27    వెనకనుండి చూస్తే నాన్న చెల్లెల్లా ఉందే
29    కప్పుకునేది
31    వా వాడుక లో లేదు
32    ఎప్పుడూ, నటి పేరు
33    అరణ్యం

ఆధారాలు.

నిలువు
1    33 అడ్డమే. అరణ్యం.
2    10 నిలువు పాపయ్య యింటిపేరు
4    కారులో సామాన్లు పెట్టేస్థలంలో
5    శివుడి వాయిద్యం
6    నూతినుండి నీళ్ళుతోడేది
8    పిల్లలు క్షేమంగా ఉండాలని కందని పూజించే అమావాస్య. మొన్ననే వచ్చింది
9    దేవి పేరు, లలితంగా ఉండే ఒక రాగం పేరు కూడా.
10    యువ మాసపత్రికలో ఈయన ముఖచిత్రాలు చాలా ప్రసిద్ధం.
11    పేరంటమే. ముందూ, వెనుకా లేవు
13    పద్యాలు రాసే వాళ్ళు పద్యకవులైతే, వచనం రాసేది ఎవరంటే అలా తలకిందులయి పోయారే?
17    భోజనం తర్వాత తాంబూలం
18    దొంగల్లో ఏనుగులాండివాడు
19    వయ్యారి భామలు … .. భర్తలూ
20    తలకిందులైనా సరే ఈలోహంమీదున్న మోజు పోదు ఆడవాళ్ళకి
22    ఇంటికన్నా పదిలమైనది
25    కలహప్రియుడు
26    మెల్లగా నడిచే వాళ్ళతో పోల్చబడేది
28    దానాల్లో ఉత్తమమైనది
30    పైకి గెంతిన మండూకం
32    నటి..రుపేలో నస

1 thought on “మాలిక పదచంద్రిక సెప్టెంబర్ 2014

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *