May 7, 2024

మాలిక పదచంద్రిక – జూన్ 2015

కూర్పరి: సత్యసాయి కొవ్వలి
ఆఖరు తేదీ: మే 20
పంపవలసిన చిరునామా: editor@maalika.org

gadi

అడ్డం ఆధారాలు
1. ఈమధ్యనే జరిగిన తెలుగుదేశం పార్టీ సభ
4. కేశాలు
6. తోకలేని మలేసియా
7. ఒక రోజు ఆడే మ్యాచ్
9. నిప్పు లేకుండా వస్తుందా
10. ఈమధ్యనే భూకంపం వచ్చిన దేశం
13. బుద్ధుడు పుట్టిన నగరం
14. పిల్లజమీందారు హీరో
15. రామ్ లేటెస్టు సినిమా –ఫెస్టివల్ అడ్వాన్స్ అక్కర్లేదు
18. ఢమరు-ఢ ఈజీక్వల్టూ 3 నిలువు-డు
19. రింజిం రింజిం హైదరబాద్
20. రాత్రా
23. పత్రికలకి ముందే డబ్బు కట్టి తెప్పించుకునే వారు .. వీళ్ళకి వేరే దారులుంటాయి
24. అన్నీ పచ్చగా కనిపిస్తాయిట ఈరోగికి
27. తీరం.. పొట్టి దా రి
28. జింక
29. ఒకే కాన్పులో పుట్టినవాళ్ళు

నిలువు ఆధారాలు
1. సంగీతదర్శకుడు ..దేవన్ తకుడు
2. లిక్ ..తెలుగులో
3. మన్మధుడు తలకిందులయితే
5. తలగడకి తొడిగేవి కింద నుండి పైదాకా ఇంతగా నలిగాయా
8. గద్ద
10. నేరం చేసినవాడు
11. పిసినారి అనగానే గుర్తొచ్చే కన్యాశుల్కం పాత్ర
12. జాలి.. నికరంగా ఉంటుంది
15. మంచమే.. పాతకాలంలో వాడేది. మల్లితీగకి కూడా పనికొచ్చేది.
16. చెట్టు తోడిది ద్వంద్వం.. దుంప తెగుద్ది
17. క్రికెట్టు జరుగుతోంటే జనాలు అడిగేది
20. వత్తులు లేకుండా పిలిస్తే కృష్ణుడి ప్రేయసి రాదా
21. తిరుపతిలో శ్రీ
22. కాయలు చెట్టుమీదనుంచి పడడం
24. బాణభట్టుడి వచనకావ్యం
25. ఏడుపు
26. కొండజాతి వాళ్ళు
28. బట్ట

1 thought on “మాలిక పదచంద్రిక – జూన్ 2015

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *