April 28, 2024

మధ్యమావతి రాగం

రచన: విశాలి పెరి

ఖరహరప్రియ రాగము కర్ణాటక సంగీతంలో 22వ మేళకర్త రాగము. ఈ రాగంలో అనేకమైన జన్య రాగాలు ఉన్నవి. వాటిలో కొన్ని ఆభేరి, అభోగి, బృందావన సారంగ, కాఫీ, మధ్యమావతి, ముఖారి, రీతిగౌళ, శ్రీ, ఉదయరవిచంద్రిక, శివరంజని మరియు శ్రీరంజని.

మధ్యమావతి రాగము :

అడిగి సుఖము లెవ్వ రనుభవించిరిరా – త్యాగరాజు కీర్తన
రామా నను బ్రోవగరాదా – రామదాసు కీర్తన.
నిను పోనిచ్చెదనా సీతారామ – రామదాసు కీర్తన.
పాహి రామ ప్రభో పాహి రామప్రభో – రామదాసు కీర్తన.
ఓ రఘువీరా యని నే పిలిచిన – రామదాసు కీర్తన.
రామ సుధాంబుధి ధామ రామ నాపై – రామదాసు కీర్తన.
అదివో అల్లదివో శ్రీ హరివాసము – అన్నమాచార్య కీర్తన

ఆరోహణం : S R2 M1 P N2 S
అవరోహణం : S N2 P M1 R2 S
మధ్యమావతి చారుకేశి కి, నటభైరవికి, హరికాంబోజికి కూడా జన్య రాగముగా గుర్తిస్తారు.
ఈ రాగములో ప్రముఖ శాస్త్రీయ కీర్తనలు.

1. అదివో అల్లదివో – అన్నమాచార్య కీర్తన
2. భాగ్యద లక్ష్మి బారమ్మా – పురందర దాసు
3. పిడికెడ తలంబ్రాల పెండ్లి కూతురు – అన్నమయ్య
4. రామ కథా సుధా – త్యాగయ్య
5. ధర్మసంవర్ధిని – ముత్తుస్వామి దీక్షితార్
6. పలికించు కామాక్షి – శ్యామ శాస్త్రి
7. రామాభిరామ – మైసూర్ వాసుదేవచారి
8. కలియుగం – అన్నమయ్య
9. చూడరమ్మ సతులాల – అన్నమయ్య
10.నీ నామమో – అన్నమయ్య
11.గోవిందా మిహ గోపీనంద – నారాయణ తీర్థులు

ఈ రాగములో ఉన్న తెలుగు సినిమా పాటలు.
1. సీతారాముల కల్యాణం చూతము రారండి – సీతారామ కల్యాణం
2. సువ్వి సువ్వి సువ్వాలమ్మ – స్వాతి ముత్యం
3. నేడే ఈ నాడే – భలే తమ్ముడు
4. లేవోయి చిన్నవాడ నిదుర లేవోయి చినవాడా – దొంగ రాముడు
5. వరించి వచ్చిన మానవ వీరుడు – జగదేక వీరుని కథ
6. శరణం అయ్యప్ప – స్వామీ అయ్యప్ప
7. వస్తుందోయ్ వస్తుందోయ్ – జయం మనదే
8. ఒంటివాడిని నేను – శ్రీవేంకటేశ్వర మహత్యం
9. మమతల పెరిగిన నా తండ్రి – తల్లా? పెళ్ళామా?
10. నా హృదయమలో ఎవరో పొంచి పలకరించారు – పరదేశి
11. ఒంటరొంటరిగ పోయేదానా – రేచుక్క
12. కాశికి పోయాను రామా హరే – అప్పుచేసి పప్పు కూడు
13. వరాల బేరమయ్య – శ్రీవేంకటేశ్వర మహత్యం
14. ఆశా.. ఆశా.. నీ నీడను మేడ కట్టేశా – జగదేకవీరుని కథ
15. సోజా రాజ్కుమారి సోజా – అనార్కలి
16. పడ్డానండి ప్రేమలో మరి – స్టూడెంట్ నం. 1
17. భామరో నన్నే ప్యార్ కరో – ఘటోత్కచుడు
18. అగ్గిపుల్ల గీయగానే భగ్గుమంటూ మండింది – ఒకటో నంబర్ కుర్రాడు
19. పోరీ హుషారుగుందిరో – సీమ సింహం
20. చిన్ని నవ్వు చెల్లిపోవే ప్రియతమా – కనులు మూసినా నీవాయే
21. బస్సు ఎక్కితే కావాలోయ్ – ఫూల్స్
22. కలకలవిరిసి జగాలే పులకించెనే – శభాష్ రాముడు
23. సమయానికి తగు సేవ సేయనీ – సీతయ్య
24. లేచింది నిదుర లేచినది మహిలా లోకం – గుండమ్మ కథ
25. చెయ్యి చెయ్యి కలుపుద్దాం – చెంచులక్ష్మి
26. పదరా సరదాగా పోద్దాం – ముద్దుబిడ్డ
27. చూడాలని ఉంది అమ్మా చూడాలని ఉంది – ముద్దుబిడ్డ
28. అందాల భామలు కాట్ వాక్ చేపలు – జానకి వెడ్స్ శ్రీరాం
29. ఛం చమక్ ఛం రంగులో – మనసుంటే చాలు
30. పండు వెన్నెల్లో ఈ వేణు గానం – జానకి వెడ్స్ శ్రీరాం
31. నీ చూపు నీ ఊపు చూసి మనసంతా కరిగిందే పిల్లా – ఎంత బాగుందో
32. ఎన్నాళ్ళకో ఇలా విన్నానే కోయిలా – మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది
33. ఇదియే హాయి కలుపుము చెయ్యి – రోజులు మారాయి
34. ప్రియే చారుశీలే – మేఘసందేశం / భక్త జయదేవ
35. అనగనగా ఆకాశం ఉంది – నువ్వే కావాలి
36. చీటికి మాటికి చీటి కట్టి – భలే అమ్మాయిలు
37. ఆకాశ వీధిలో అందాల జాబిలి – మాగల్య బలం
38. శంకరా.. నాద శరీర – శంకరాభరణం
39. అలల చంచల మైన ఆత్మనందుండనీ అలవాటు చేసెనీ ఉయ్యాల – అన్నమయ్య
40. ఘాటు ఘాటు ప్రేమ ఈ ఘాటు చాలదమ్మ – ఒకరికొకరు
41. భంభం భోలే – ఇంద్ర
42. ఓ మల్లెపువ్వురా – పెళ్ళాం ఊరెళితే
43. పిడికెట తలంబ్రాల పెండ్లి కూతురు – అన్నమయ్య
44. తికమక మకతిక పరుగులు – శ్రీ ఆంజనేయ
45. భీకరమగు నా ప్రతాపము – భక్త ప్రహహ్లాద
46. రావమ్మ మహాలక్ష్మి (కడివెడు నీళ్ళు కల్లాపి జల్లి)- ఉండమ్మ బొట్టు పెడతా
47. దేవీ దుర్గా దేవి – సంకీర్తన
48. ఈ విశాల ప్రశాంత సౌధం లో – నిరీక్షణ
49. భద్రాది క్షేత్రాణ – ప్రైవేట్ పాట
50. జయ జయ శ్రీ వేంకటేశ – ప్రైవేట్ పాట
51. ఆకాశ గంగోదకంబును – ప్రైవేట్ పాట
52. అల్లవూరు వారు పిల్లనడిగేరు – ప్రైవేట్ పాట
53. ఎనక జల్మల లో ఎవరెవరిమోనంటి – ఎంకి పాట – ప్రైవేట్ పాట
54. కోటి గొంతులు కలిసిన పాట – ఎంకి పాట – ప్రైవేట్ పాట
55. నా మాట తెలుపవే నా రాజు తోటి – ఎంకి పాట – ప్రైవేట్ పాట
56. ఎంకి నాపేరితనకేమి లేదట – ఎంకి పాట – ప్రైవేట్ పాట
57. ఎంకి పులకల కలల కెడమీయగోరి – ఎంకి పాట – ప్రైవేట్ పాట
58. ఎంకి జలకపు పలుకులెచట నిడుకొందు – ఎంకి పాట – ప్రైవేట్ పాట

మధ్యమావతి రాగము ప్రకృతికి చాలా దగ్గరగా ఉండే రాగము. రైతులు సేద్యం చేస్తూ పాడుకొని జానపదలలో ఈ రాగము ఎక్కువ కనపడుతుంది. కష్టము తరువాత ఉండే విశ్రాంతి… ఈ రాగము , మేఘాలు ముసిరేటి వేళ ఈ రాగము వినటానికి, పాడుకొనటానికి చాలా బాగుంది. ప్రణయ సంకేతానికి కూడా ఈ రాగము చాలా విశిష్టమైనది.
ఈ రాగము హిందుస్తానీలో మధుమాధవి సారంగ్ కి దగ్గరగా ఉంటుంది. హింది సినిమా పాటలలో ఈ రాగములో ఉన్న పాటలు చూద్దాము.

1. ఆ లౌట్ కే ఆజా మేరి మీత్ – రాణీ రూప్ మతి
2. దయ్యెరె దయ్యరే చడ్ గయి పాపీ బుచువా – మధుమతి
3. ముఝే నీద్ నా ఆయే – దిల్
4. చోరి చోరి దిల్ క లాగాన బురి బాత్ హై – బడా భై
5. చడ్ తీ జవానీ మేరి చాల్ మస్తానీ – కర్వాన్
6. దుఖ్ భర్ దిన్ గయే – మదర్ ఇండియ
7. మత్వాల జియా డోలే – మదర్ ఇండియ
8. హోలీ ఆయీ రే – మదర్ ఇండియ
9. ఆజ్ మేరి మన్ మే అఖీ – ఆన్
10. రంగ్ లో ఆజ్ – కోహీనూర్
11. రాత్ సుహానీ ఝూమే జవానీ – రాణీ రూప్ మతి
12. హం దోనో దో ప్రేమీ – అజ్ఞబీ
13. మేఘా నే బోలే చన్ చన్ – దిల్ దేఖే దేఖో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *