April 27, 2024

చివరి కొడుకు

రచన:  కృష్ణ మణి వీడు ఏ ధర్మాన్ని ఆచరించాలో చెప్పు ఏ బట్టకట్టాలో ఎలాంటి తిండి తినాలో అదీ … ఎలా తినాలో చెప్పు   వీడు సమాజంలో ఇప్పుడు ఒక ఆనాదలా కంటతడి పెడుతున్నాడు కరెంటు తీగలపై ఒంటరి పిట్టలా రాలుతున్నాడు   వీడు మనషుల మధ్య మమతల కోసం గుండె మండి గుడి గంట కొడుతున్నాడు దర్గా మెట్లెక్కి ‘’యా అల్లా’’ అంటున్నాడు చర్చికెళ్ళి ‘’జీసస్’’ అని రోదిస్తున్నాడు వీడిప్పుడు పరాయివాడు వీడ్నిఎవడూ మావాడనడు […]