May 7, 2024

“కాఫీ ” రాగంలో – కొన్ని కీర్తనలు, సినిమా పాటలు

                                                        వైశాలి పేరి 

 

శాస్త్రీయ సంగీతములో ఇరవైరెండొవ  మేళకర్త రాగము ఖరహరప్రియ.  ఖరహరప్రియకు జన్య రాగలలో ఒకటి “‘కాఫీ” రాగము.

 

ఆరోహణ : S R g m P D n s

అవరోహణ : s n D P m g R S

 

ఈ రాగములో ఉన్న కొన్ని ప్రసిద్ధి చెందిన కొన్ని కీర్తనలు :

 

వందేమాతరం, వందేమాతరం – బంకించంద్ర ఛటర్జీ రచించిన భారత జాతీయగేయం.

అతడే ధన్యుడురా.. ఓ మనసా – త్యాగరాజు కీర్తన

అన్యాయము సేయకురా రామ – త్యాగరాజు కీర్తన

పావన రామ నామ సుధారస పానము జేసేదెన్నటికో – రామదాసు కీర్తన

చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి – రామదాసు కీర్తన

దినమే సుదినము సీతారామ స్మరణే పావనము – రామదాసు కీర్తన

జానకి రమణ కళ్యాణ సజ్జన – రామదాసు కీర్తన

 

“కాఫీ” రాగములో ఉన్న కొన్ని తెలుగు సినిమా పాటలు …

 

* ఓం నమశివాయ నవనీత హృదయ – శ్రీకాళహస్తి మహత్యం

* జయమంగళ గౌరీ దేవీ- ముద్దు బిడ్డ

* దేవ దేవ ధవలాచల – భూకైలాస్

* పిలిచిన బిగువటరా – మల్లీశ్వరి

* కోతీబావకు పెళ్ళంట – మల్లీశ్వరి

* ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ – శ్రీవేంకటేశ్వర మహత్యం

* నీకై వేచితినయ్య – శ్రీకృష్ణార్జున యుద్ధం

* యమునా తీరమున ( పూపొదలో దాగెనేల ) – జయభేరి

* ఎవడే అతడెవ్వడే – విప్రనారాయణ

* కామిని మదన రారా – పరమానందయ్య శిష్యుల కథ

* లాలీ లాలీ కను కన్నయ్య – పెద్దరికాలు

* తగునా వరమీయా – భూకైలాస్

* వద్దురా కన్నయ్య – అర్ధాంగి

* హైలో హైలెస్స హంస కదా నా పడవ – భీష్మ

* నేను తాగలేదు – మనుషులు – మమతలు

* ఆది లక్ష్మివంటి అత్తగారివమ్మ – జగదేకవీరుని కథ

* హాయిగా ఆలుమగై కాలం గడపాలి – మాంగల్యబలం

* ఓ సుకుమార నిను గని మురిసితిరా – సీతారామ కల్యాణం

* నలుగురు నవ్వేరురా – విచిత్ర దాంపత్యం

* అందాల బొమ్మతో ఆటాడవా – అమరశిల్పి జక్కన

* ఎవరురా.. నీవెవరురా – అగ్గి రాముడు

* ఏ పంచెవన్నెల చిలక – అప్పుచేసి పప్పు కూడు

* ఔనంటే కాదనిలే – మిస్సమ్మ

* వెన్నెల్లో గోదారి అందం – సితార

* జో అచ్యుతానంద – అన్నమయ్య

* ఏమివ్వగలదానరా – వసంత సేన

* మన మనసు మనసూ ఏకమై – జీవితం

* నీలాల కన్నుల్లో మెల మెలగా – నాటకాల రాయుడు

* ఓహో బస్తీ దొరసాని – అభిమానం

* ఓ మరదలా మదిలో పొంగే వరదలా – అప్పు చేసి పప్పు కూడు

* ప్రళయపయోధి జలే – భక్త జయదేవ

* నడుమెక్కడే నీకు నవలామణి – కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త

* నవరససుమ మాలిక – మేఘసందేశం

* తెల్లారే దాక నువ్వు తలుపు మూసి తొంగుంటే – ప్రేమ పక్షులు

* కొంటె చూపులెందుకులేరా – శ్రీమంతుడు

* అలలైపొంగెరా – సఖి

* ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను – నువ్వు లేక నేను లేను

* నే తొలిసారిగా కలగన్నది – సంతోషం

* చీకటి వెలుగుల కౌగిటిలో (గల గలమనకూడదు ) – చీకటి వెలుగులు

* ఎక్కడమ్మా చంద్రుడు – అర్ధాంగి

* ప్రభు గిరిధారి – పరువు-ప్రతిష్ట

* ఏ దివిలో విరిసిన పారిజాతమో – కన్నెవయసు

* నా చెలి రోజావే – రోజ

* పిల్లనగ్రోవి పిలుపు – శ్రీకృష్ణ విజయం

* ఓ సుకుమార నిను గని మురిసితిరా – సీతారామ కల్యాణం

* హరి ఓం.. భజగోవిందం – రాజా రమేశ్

* ఆరనీకుమా ఈ దీపం – కార్తీక దీపం

* వటపత్రశాయికి – స్వాతి ముత్యం

* చందమామ కంచమెట్టి – రామబంటు

* చిలిపి కృష్ణుని తోటి చేసేవు పోటి – వారసత్వం

* మన్సున ఉన్నదీ చెప్పాలనున్నది – ప్రియమైన నీకు

 

ఈ రాగములో ఉన్న హింది సినిమా పాటలు.

 

* ఏ దినియా క్యా తుఝ్ సే కహే – సుహాగ్

* బిరజ్ మే హోలి ఖేలత్ నంద్ లాల్ – గోదాన్

* బైరనా నీంద్ నా ఆయే – చాచా జిందాబాద్

* కైసే కహూ మన్ కి బాత్ – ధూల్ కా ఫూల్

* తేరే భీగి బదన్ కి కుష్బూ సే – షరాఫత్

* తుమ్హారే ప్యార్ చాహియే ముఝే – మనోకామ్నా

* యే రాత్ యే చాంద్నీ – జాల్

* ఆ అబ్ లౌట్ చలే – జిస్ దేశ్ మే గంగా బెహతీ హై

* సఖి కైసే ధరన్ మైన్ ధిర్ – సంగీత్ సామ్రాట్ తాన్సేన్

* ఏక్ దాల్ పర్ తోతా భోలే ఏక్ దాల్ పర్ మైనా – చోర్ మచాయా షోర్

* కస్మే వాదే ప్యార్ వఫా – ఉప్కార్

* ధీరే ధిరే భోల్ కోయి సున్ నా లే – గోరా ఔర్ కాలా

* దునియా బదల్ గయి – బాబుల్

* షర్మాకే యహ అకోయి – చౌద్ వి కా చాంద్

* మై తేరే ప్యార్ మే క్యా క్యా – జిద్ది

* భవర బడా నాదాన్ హై- షాహిబ్ బీవి ఔర్ గులాం

2 thoughts on ““కాఫీ ” రాగంలో – కొన్ని కీర్తనలు, సినిమా పాటలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *