May 6, 2024

మాలిక పత్రిక మార్చ్ 2015కు స్వాగతం..

మాలిక పత్రిక మార్చ్ సంచిక  మహిళా దినోత్సవ ప్రత్యేక సంచికగా  చక్కని మహిళా అంశాలతో, కవితలతో, కధలతో, వ్యాసాలతో మరియు నవ్వించే, కవ్వించే కార్టూన్లతో, క్రొత్త క్రొత్త యాత్రామాలిక విశేషాలతో ఆద్యాత్మిక వ్యాస రచనలతో, సీరియళ్ళతో, సంగీతాల రాగ విశ్లేషణలతో  మిమ్మల్ని అలరించదానికి వచ్చింది..

.
మార్చ్ సంచికలోని విశేషాలు:
.
1. ఒక గంటకధ
2. అన్నమయ్య ఆత్మానందలహరి-4
3. మనోగతం
4.మారుతున్న కాలంలో
5. కలంకారీశారీ డిజైనర్ భారతి గారితో కాసేపు…
6. ప్రేమలోనే గెలుపు
7. దృఢచిత్తులు ధీరవనితలు
8. ఒక విధివంచిత
9. ఆకురాలే కాలం
10. అతడిలో సగం
11. రెండో అధ్యయనానికి ముందు
12. కార్యేషుదాసి కరణేషుమంత్రి అంటూ ప్రతిదాంట్లో..
13. చక్రవాకం-రాగలక్షణాలు
14. హిందోళం
15. స్వర్ణ మందిరం .. అమృత్ సర్
16. ఒక్కరోజు పండగ కారాదు
17. శివోధ్భవం
18. ప్రపంచ మనుగడకు మహిళామూర్తులే ఆలంబన
19. హెల్తీ కుకింగ్ ప్లాన్స్ టు వుమెన్:
20. మాయానగరం 22,

మాయానగరం 25
21. జీవితం ఇలా కూడా వుంటుందా 5
22. శుభోదయం-6
23. GAUSIPS- ఎగిసేకెరటం
24. కార్టూన్స్ 1 .. సునీల దీక్షిత్

25. కార్టూన్స్ 2 GSR

26. అనుంగత

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *