May 4, 2024

ఒక గంట కథ      

                                                                      అనువాదం: క్రిష్ణ వేణి రచన:   కేట్‍ ఛోపిన్‍ శ్రీమతి మలార్డ్ గుండెజబ్బుతో బాధపడుతోందని తెలిసి, ఆమె భర్త మరణ వార్తని ఆమెకి వీలయినంత మృదువుగా తెలియపరిచే జాగ్రత్త […]

ఎగిసే కెరటం

                                                                                రచన: శ్రీసత్యగౌతమి ఎపిసోడ్-1 డా. కౌశిక్ నేరుగా మీటింగ్ రూం నుండి లాబీ లోకి వచ్చి ఫోన్ చేసుకుంటున్నాడు. దూరం […]

మాయానగరం – 25          

–భువనచంద్ర “అమ్మాయ్ బిళహరి.. నేను చెప్పబోయేది నీ మంచి కోసమే అని చెబుతున్నా బాగా విను. కామేశ్వర రావు చాలా మంచివాడు. ఏ దురలవాటూ కూడా లేనివాడు. ఒకే ఒక లోపం ఏమిటంటే, అతను తల్లిదండ్రులను ఎదిరించలేడు. నాటకాల పిచ్చి వున్నవాడు గనక, అన్నీవూహల్లోనే కానిస్తాడు, ప్రాక్టికల్ గా ఏమీ చేయలేని పిచ్చివాడు. పోనీ వాళ్ళ వాళ్ళని ఎదురించి పెళ్ళి చేసుకున్నాడే అనుకుంద్దాం.. ఎంత కాలం నిన్నుభరించగలడు? ఏడాదో రెండేళ్ళో గడిచాక తోక ముడుచుకొని పారిపోకపోతే చెప్పెట్టికొట్టు!” […]

శుభోదయం-6                             

                                          -డి.కామేశ్వరి ఆ రోజు మొదలు రాధ ఎన్నో సందర్భాలలో కన్నీళ్ళు వత్తుకుంటూనే వుంది రోజూ.  ఆమె జీవితంలో మాధుర్యం, తీపి, శాంతి అన్నీ ఆ సంఘటనతో హరించిపోయాయి. మాధవ్‍లో మార్పు శారీరకంగా దెబ్బతినడంవల్ల వచ్చింది కాదని, మానసికంగా వచ్చిన మార్పని  నెలరోజులలోనే గుర్తించింది రాధ. ఆస్పత్రినుంచి యింటికివెళ్ళాక  […]

మాయానగరం – 22

  భార్యలు భర్తలను అనుమానించడం, భర్తలు భార్యలను అనుమానించడం యీ పవిత్ర భారతదేశంలో అతిసర్వసామాన్యం. ఇతరదేశాల్లో ఇలాంటి అనుమానాలు ఉండవా? అంటే, ఎందుకుండవు. వాళ్ళు క్షణాలలో విడిపోతారు. విడిపోయే వెసులుబాటు వాళ్ళకి ఉంది. మనకీ వుంది. అయితే కోర్టుకెళ్ళి విడిపోవడం కన్నా  విషం తాగి చావడం మేలు. కారణమేమిటంటే పబ్లిక్ లో నగ్నమవ్వాల్సిన ఖర్మ పడుతుంది. “అమ్మాయ్ మదాలసా… నువ్వు విడాకులు తీసుకోవాలంటే నీ భర్తకి మరో స్త్రీతో సంబంధం వుందనో, నీ భర్త నిన్ను శారీరకంగానో […]