May 19, 2024

HEALTHY COOKING PLANS TO WOMEN: JOINT PAIN MANAGEMENT AND FAST FOOD MAKEOVERS.

Dr. Janaki Badugu Joint pains are THE most common ailment we see every day!  There is not a single patient who will not complain about some pain, it can be just a finger pain or a knee pain or chronic back pain. Whatever may be the pain, first find out what is the pain you […]

జీవితం ఇలా కూడా ఉంటుందా?-5

రచన: అంగులూరి అంజనాదేవి అంకిరెడ్డి ఎప్పటిలాగే కాలేజి ఆవరణలో చింతచెట్టు క్రింద తన కారును ఆపుకున్నాడు. వాసుదేవ్ వచ్చాడో లేడో అన్నట్లు ఆయన కారు కోసం వెతికాడు. వాసుదేవ్ కారు అక్కడే వుంది. ఆయన కూడా అప్పుడే వచ్చినట్లుంది. కారులోంచి దిగుతున్నాడు. వాసుదేవ్ అంకిరెడ్డిని చూడగానే ”గుడ్మార్నింగ్ రెడ్డీ!” అంటూ చేయి వూపాడు. ”గుడ్మార్నింగ్! గుడ్మార్నింగ్!” అంటూ వాసుదేవ్ను కలిశాడు అంకిరెడ్డి. అంకిరెడ్డి మాట్లాడే లోపలే ”ఏం రెడ్డీ! ప్రత్యేక తెలంగాణ ఇస్తారా? లేక సమైక్య ఆంధ్రానా? […]

ఒక గంట కథ      

                                                                      అనువాదం: క్రిష్ణ వేణి రచన:   కేట్‍ ఛోపిన్‍ శ్రీమతి మలార్డ్ గుండెజబ్బుతో బాధపడుతోందని తెలిసి, ఆమె భర్త మరణ వార్తని ఆమెకి వీలయినంత మృదువుగా తెలియపరిచే జాగ్రత్త […]

ఎగిసే కెరటం

                                                                                రచన: శ్రీసత్యగౌతమి ఎపిసోడ్-1 డా. కౌశిక్ నేరుగా మీటింగ్ రూం నుండి లాబీ లోకి వచ్చి ఫోన్ చేసుకుంటున్నాడు. దూరం […]

మాయానగరం – 25          

–భువనచంద్ర “అమ్మాయ్ బిళహరి.. నేను చెప్పబోయేది నీ మంచి కోసమే అని చెబుతున్నా బాగా విను. కామేశ్వర రావు చాలా మంచివాడు. ఏ దురలవాటూ కూడా లేనివాడు. ఒకే ఒక లోపం ఏమిటంటే, అతను తల్లిదండ్రులను ఎదిరించలేడు. నాటకాల పిచ్చి వున్నవాడు గనక, అన్నీవూహల్లోనే కానిస్తాడు, ప్రాక్టికల్ గా ఏమీ చేయలేని పిచ్చివాడు. పోనీ వాళ్ళ వాళ్ళని ఎదురించి పెళ్ళి చేసుకున్నాడే అనుకుంద్దాం.. ఎంత కాలం నిన్నుభరించగలడు? ఏడాదో రెండేళ్ళో గడిచాక తోక ముడుచుకొని పారిపోకపోతే చెప్పెట్టికొట్టు!” […]

శుభోదయం-6                             

                                          -డి.కామేశ్వరి ఆ రోజు మొదలు రాధ ఎన్నో సందర్భాలలో కన్నీళ్ళు వత్తుకుంటూనే వుంది రోజూ.  ఆమె జీవితంలో మాధుర్యం, తీపి, శాంతి అన్నీ ఆ సంఘటనతో హరించిపోయాయి. మాధవ్‍లో మార్పు శారీరకంగా దెబ్బతినడంవల్ల వచ్చింది కాదని, మానసికంగా వచ్చిన మార్పని  నెలరోజులలోనే గుర్తించింది రాధ. ఆస్పత్రినుంచి యింటికివెళ్ళాక  […]

మాయానగరం – 22

  భార్యలు భర్తలను అనుమానించడం, భర్తలు భార్యలను అనుమానించడం యీ పవిత్ర భారతదేశంలో అతిసర్వసామాన్యం. ఇతరదేశాల్లో ఇలాంటి అనుమానాలు ఉండవా? అంటే, ఎందుకుండవు. వాళ్ళు క్షణాలలో విడిపోతారు. విడిపోయే వెసులుబాటు వాళ్ళకి ఉంది. మనకీ వుంది. అయితే కోర్టుకెళ్ళి విడిపోవడం కన్నా  విషం తాగి చావడం మేలు. కారణమేమిటంటే పబ్లిక్ లో నగ్నమవ్వాల్సిన ఖర్మ పడుతుంది. “అమ్మాయ్ మదాలసా… నువ్వు విడాకులు తీసుకోవాలంటే నీ భర్తకి మరో స్త్రీతో సంబంధం వుందనో, నీ భర్త నిన్ను శారీరకంగానో […]