నీటిని పొదుపుగా వాడుకుందాం!

You may also like...

18 Responses

 1. p samba siva rao says:

  మంచి వ్యాసం . అందరూ అంగీకరించెదే. అయినా కూడా ఏమి మార్పు రాదు . మారిన వారు , తాము తమ ఆలావాట్లను ఎలా మార్చుకొన్నది , నీటివాడకములో —- చెప్తే బాగుంటుంది . మన నిస్సహాయతకు , మన బలహీనతలే కారణం అని తెలిసినప్పుడు జరిగే అంతర్మధనం దయనీయం గా ఉంటుంది . టి‌వి చానెల్ల్స్ , మీడియా ఎప్పుడో పూర్తి వ్యాపారమైపోయింది . అయితే పర్వాలేదు . ఏదన్నా సమస్య వస్తే , ప్రెస్ హక్కులు , జర్నలిస్టుల స్వాతంత్ర్యం , కళాకారులు అంతో ఏమేమో మాట్లాడతారు .ఏమైనా , ఇది మంచి వ్యాసం . నాకు కొంత కొత్త విషయాలు తెలిసాయి .

 2. Savitri ramana rao says:

  చాలా చక్కని వ్యాసం..నీటి వినియోగం ఎక్కువ అయిపోయి..నీటి కొరత ఎక్కువయిపోయింది.జల వనరులని నాశనం చేసుకుంటున్న ఈ తరుణం లో ఇలాటి వ్యాసాల అవసరం చాలా ఉంది సర్..regards

 3. Murthy. Mydavolu says:

  విశ్లేషణ చాల బాగుంది. నీటివిషయమేగాదు ఆహార పదార్థాల విషయంలోకూడా పొదుపు పాటించడం చాల అవసరం

 4. T.S.Kaladhar says:

  చక్కని వ్యాసం

 5. p samba siva rao says:

  మంచి వ్యాసం. రాజేంద్ర సింగ్ గారి గురించి నాకు తెలియదు . .అది ఒక చదువరి గా నా అల్పత్వమ్ . ఇటువంటి విషయాలు ప్రజల దృష్టికి తీసుకురావటానికి పూనుకోవాలిసీనా మీడియా సాధనాలు , ఎక్కువ భాగం రాజకీయాలు , సినిమాలు , కాకమ్మ కబుర్లతో పబ్బం గదుపుకుంటున్నాయి . సరస్వతి నది , అంతర్వాహిని . ఇలాంటివి మనదేశంలో 50 కి పైగా ఉన్నాయంటే ఆశ్చర్యం . పరిశ్రమలు ప్రకృతి వనరుల మీద , విశ్లేహనాత్మకమైన , పరిశోధన చేస్తే , చాలా పరిశ్రమల గూర్చి మనం ఇంత వెంపర్లాడమ్. అలానే ధనవంతులు కట్టే టాక్స్ కన్నా , వనరుల దుర్వినియోగం వారిలోనే ఎక్కువ . ఏమైనా శాస్త్రి గారు , మనలీని ఆలోచింపచేసే ఇలాంటి వ్యాసం రాసినందుకు అభినం దనీయులు…………..sambasiva

 6. p samba siva rao says:

  మంచి వ్యాసం. రాజేంద్ర సింగ్ గారి గురించి నాకు తెలియదు . .అది ఒక చదువరి గా నా అల్పత్వమ్ . ఇటువంటి విషయాలు ప్రజల దృష్టికి తీసుకురావటానికి పూనుకోవాలిసీనా మీడియా సాధనాలు , ఎక్కువ భాగం రాజకీయాలు , సినిమాలు , కాకమ్మ కబుర్లతో పబ్బం గదుపుకుంటున్నాయి . సరస్వతి నది , అంతర్వాహిని . ఇలాంటివి మనదేశంలో 50 కి పైగా ఉన్నాయంటే ఆశ్చర్యం . పరిశ్రమలు ప్రకృతి వనరుల మీద , విశ్లేహనాత్మకమైన , పరిశోధన చేస్తే , చాలా పరిశ్రమల గూర్చి మనం ఇంత వెంపర్లాడమ్. అలానే ధనవంతులు కట్టే టాక్స్ కన్నా , వనరుల దుర్వినియోగం వారిలోనే ఎక్కువ . ఏమైనా శాస్త్రి గారు , మనలీని ఆలోచింపచేసే ఇలాంటి వ్యాసం రాసినందుకు అభినం దనీయులు.

 7. Nagaiah says:

  చక్కటి వ్యాసం, పాటించేవారు తక్కువ. కుంటలను, చెరువులను ఆక్రమించే ప్రబుద్దులను ఉరి తీయాలి.
  శాస్త్రి గారికి ధన్యవాదాలు.
  నాగయ్య

 8. ప్రభుత్వాలు నీటి పొదుపు గురించి కోట్లు వెచ్చించి ప్రకటనలు గుప్పిస్తాయి కానీ, క్షేత్ర స్థాయి జలసంరక్షణలో మాత్రం సరైన కార్యాచరణ ఉండదు. అడ్డంగా అడవులను నరికి వేయడం వలన కూడా జల వనరులకు ఆటంకం ఏర్పడుతోంది. నీరే ప్రాణాధారం. నీటిని కలుషితం చేసుకుని ఇప్పుడు మినరల్ వాటర్ బాటిళ్ల వెంట పడ్డాం. పై వ్యాసంలో నీటి ఆవస్యకత గురించి శాస్త్రి గారు చక్కగా వివరించారు. వారన్నట్లు- “జలం మన బలం. నీటిని వృధా చేయకండి. నీటిని వృధాచేస్తే ఆఖరికి ‘కన్నీరు’కూడా కరువవుతుంది!” ఇది అక్షర సత్యం..

 9. Turaga venkateswarlu says:

  మైళ్ళకొలది నడిచివెళ్లి నీళ్లు తెచ్చుకొనే బడుగు ప్రజలు ఎల్లాగ నీటిని పొదుపుగా వాడుకుంటారు . వాళ్లతో సమస్య లేదు . ఎటొచ్చి మధ్యతరగతి , ధనవంతు లే సామా జిక స్పృహ కలిగి పొదుపు పాటించాలి . సామజిక సమస్యలకి , కొరత లకి కారణాలలో
  అదిలేకపోవడమే. ముఖ్యమైనది . నీరే కాదు ఏవ్యాసం విద్యుత్ కి కూడా వర్తిస్తుంది .

 10. సీతారామశర్మ కొనిదేన says:

  మీరు చెప్పింది అక్షరాల సత్యము.శాస్ట్రీగారు.

 11. M S V Subba Rao says:

  Good Post

 12. Ch Bala Subrahmanyam says:

  ​నమస్కారమంది, నీటి పొదుపు, ఆ అపర భగీరథుని గురించి అందరికి తెలియచెప్పారు ఎంతో విలువైనడి ఈ సమాచారం , ధన్యవాదాలు

  బాలు

 13. VYAASA MURTHY says:

  Most essential article for present days!

 14. Dhana Lakshmi says:

  జలం మన బలం. నీటిని వృధా చేయకండి. నీటిని వృధాచేస్తే ఆఖరికి ‘కన్నీరు’కూడా కరువవుతుంది!

 15. VIJAYALAKSHMI says:

  ప్రస్తుత తరుణంలో వచ్చిన చక్కని వ్యాసం!

 16. Syamasundar says:

  Prajalaku kanu vippu kaliginche vyasam bagundi

 17. VSreenivasulu says:

  చక్కగా వుంది శాస్త్రి గారు. నా చిన్నతనంలో వీధిలోని మునిసిపల్ కొళాయిలో 24 గం.మంచినీరు వచ్చేది.ఇప్పుడు నీరుకొంటున్నాము.భవిష్యత్తులో మనం వుండకపోవచ్చు.కానీ ఆ పరిస్థితి ఊహిస్తేనే భయంగా , ఆందోళనగా వుంది

 18. M L KANTARAO says:

  మంచి వ్యాసం. నీటినే కాదు, పర్యావరణం యావత్తుని చాలా భద్రంగా చూసుకుంటూ.. అందులోని ప్రతి అంశాన్ని, మూలకాన్ని పొదుపుగా వాడుకోవాలి. లేకపోతే మనకి నిష్కృతి లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *