March 30, 2023

మాలిక పత్రిక ఫిబ్రవరి 2020 సంచికకు స్వాగతం

Jyothivalaboju

Chief Editor and Content Head

కొత్త సంవత్సరం వచ్చింది అప్పుడే నెల గడచిపోయింది. ఈ కాలానికి ఎందుకో అంత తొందర. ఇంత వేగంగా పరిగెడుతూ ఉంటుంది. కాలంతోపాటు మనమూ పరిగెత్తక తప్పదు మరి.. అప్పుడప్పుడు లైఫ్ బోర్ అనిపించినా ఏదో ఒక పని కాని, సంఘటన కాని, వ్యక్తి వల్ల కాని మళ్లీ జనజీవన స్రవంతిలో పడతాం. తప్పదు మరి..

ఈ నెలలో మన్నెం శారదగారి సీరియల్ చీకటి మూసిన ఏకాంతం ముగుస్తోంది. వచ్చేనెల నుండి శారదగారి మరో మంచి నవల మీకోసం సీరియల్ గా వస్తోంది. మీకు నచ్చిన, మీరు మెచ్చిన కథలు, వ్యాసాలు, సీరియళ్లతో ఫిబ్రవరి సంచిక మీకోసం సిద్ధంగా ఉంది.

మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com

ఈ మాసపు విశేషాలు:

1. రాజీపడిన బంధం – 2
2. మనిషిలోని భిన్నస్వభావాలను బహిర్గతపరచిన కవితావల్లరి.
3. కార్టూన్స్ – జెఎన్నెమ్
4. చీకటి మూసిన ఏకాంతం – 10
5. తపస్సు – ఒక నువ్వు.. మరొక నేను
6. లా అండ్ ఆర్డర్
7. అమ్మమ్మ – 10
8. అనుకున్నదొక్కటీ. అయినది ఒక్కటీ…
9. గరుడ పురాణం
10. తేనెలొలుకు తెలుగు – తెలుగు అంతర్జాల పత్రికలు
11. మహా భారతము నుండి ఏమి నేర్చుకోవచ్చు ?
12. అనగనగా అక్కడ
13. కౌండిన్య కథలు – బద్రి
14. సర్దుబాటు
15. ఆమె
16. అమ్మజోల
17. అమ్మ తత్వం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

February 2020
M T W T F S S
« Jan   Mar »
 12
3456789
10111213141516
17181920212223
242526272829