May 9, 2024

మాలిక పత్రిక సెప్టెంబర్ 2017 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head   పండగ రోజులు మొదలయ్యాయి కదా. వినాయకుడు నవరాత్రులు కొలువుదీరి తిరిగి వెళ్లిపోతున్నాడు. తర్వాత బతుకమ్మ పండగ, దసరా, దీపావళి వరుసగా రాబోతున్నాయి.  మాలిక పత్రిక పాఠకులకు, రచయితలకు పండగల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మాసపు విశేషాలను అందిస్తున్నాము. ఎప్పటిలాగే మీరు నచ్చే, మీరు మెచ్చే కవితలు, వ్యాసాలు, కథలు, సీరియళ్లు, ఉన్నాయి. ఈ నెలనుండి శ్రీమతి అంగులూరి అంజనీదేవిగారి మూడవ సీరియల్ “కొత్త జీవితం” ప్రారంభమవుతోంది. మీకు […]

మాలిక పత్రిక ఆగస్ట్ 2017 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head పాఠక మహాశయులకు, రచయిత మిత్రులందరికీ స్నేహితుల దినోత్సవం, రక్షాబంధన పండగ శుభాకాంక్షలు..  ఈ జీవితం చాలా చిన్నది. ఆ కొద్ది సమయంలో ఎందుకీ కలతలు, కలహాలు, అపార్ధాలు, గొడవలు. ఒకరిమీద ఒకరికి స్నేహభావం ఉంటే ఎటువంటి అపార్ధాలకు తావుండదు. కలిసిమెలసి సంతోషంగా ఉందాం. హాయిగా నచ్చినది చదువుకుంటూ, ఇష్టమైన పనులు చేసుకుంటూ కాలం గడిపేద్దాం. మాలిక పత్రికలో వస్తోన్న సీరియల్స్, కథలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలు, కొత్తగా మొదలుపెట్టిన […]

బోనాలు

రచన: జ్యోతి వలబోజు ఆడియో: డా.శ్రీసత్య గౌతమి బోనాలు ఆడియో ఈ లంకెలో వినండి.. BONALU భారతావనిలో పండగలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి పండగ వెనుక ఓ ప్రాముఖ్యత ఉంటుంది. పండగలు మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను ప్రతిబింబిస్తాయి. వీటిని ప్రజలు ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అటువంటి ఒక ముఖ్యమైన పంఢగ బోనాలు. తెలుగువారి ముఖ్యంగా తెలంగాణా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకునే పండగ బోనాల పండగ. బోనాల […]