February 21, 2024

అతడే ఆమె సైన్యం

రచన: యండమూరి వీరేంద్రనాధ్                                                                                      ఎపిలోగ్ : సాయంత్రం అయిదయింది. ఆ వీధి అంత రష్‌గా లేదు. అలా అని పూర్తి నిర్మానుష్యంగానూ లేదు. అంజిగాడి పాన్‌షాప్ దగ్గర మాత్రం ముగ్గురు నిలబడి అరటిపళ్ళు తింటున్నారు. అంజిగాడి మొహంలో బాధలేదు. అలా అని మనసులో బాధ లేదని కాదు. ముగ్గుర్నించి పైసా రాదని తెలుసు.  ఏడవలేక నవ్వుతున్నాడు. “ఒక సిగరెట్ ప్యాకెట్ ఇవ్వు. అలాగే మూడు పాన్‌లు కట్టు” అన్నాడు ఆ ముగ్గురిలో కాస్త అప్రెంటిసులా వున్నవాడు.  వాడు […]

“పద్మప్ప”

రచన:  మంథా భానుమతి.       “వధ.. వధ.. వందలమంది.. వేలమంది. నరమేధం! ఇదెక్కడి మానవ జన్మం.. ఎవరిచ్చారు అధికారం? ఎక్కడిదీ రుధిరం? ఏరులై పారుతోందే.. గుండె ఢమరుకంలా కొట్టుకుంటోంది. నేనేం చెయ్యాలి? ఏం చెయ్యగలను? ఒడలంతా చెమటలు.. అలా కారుతూ రుధిర ధారల్లో కలిసిపోతున్నాయి..” కలత నిద్రలోంచి ఉలిక్కిపడి లేచాడు భీమనప్పయ్య. ఎటువంటి కలా.. పీడకల అనడం కూడా తక్కువే! సబ్బినాడుకి వచ్చి అప్పుడే రెండు మాసాలవుతోంది. ఏదో చప్పుడు.. చీపురుతో వీధివాకిలి ఊడుస్తున్న శబ్దం. అప్పుడే తెల్లవారుతోందా.. […]

చిక్కని కవిత్వంతో చక్కని సంకలనం ”కవి సంగమం”

రచన: శైలజ మిత్ర                                                                                                     ”నువ్వొక పచ్చని […]

నిత్య జీవితంలో హాస్యం

     రచన: “ అష్టావధాని “  డా. మాడుగుల అనిల్ కుమార్  తిరుపతి        ఎవరో ఒక సినిమా పాటల రచయిత వ్రాసిన  పాట గుర్తుకు వచ్చింది ‘ సిరిమల్లె పూవల్లె నవ్వు , చిన్నారి పాపల్లె నవ్వ్వు , నవ్వు నవ్వు నవ్వు ….. ‘ అంటూ. పాట చాలా బాగుంది . అయితే నవ్వును గురించి ఒక వ్యాసం వ్రాస్తే బాగుంటుంది అనుకున్నాను. వెంటనే నా నోటి నుండి – కం. నవ్వనివాడజ్ఞుండగు నవ్వని […]

నల్లమోతు శ్రీధర్ చానెల్: ఆన్లైన్ డిస్కౌంట్లని ఉపయోగించుకోవటం ఎలా?

ప్రస్తుత కాలపు వ్యాపారపు చిట్కాల్లో అతి ముఖ్యమయినది వినియోగదారులకు వ్యాపారులిచ్చే డిస్కౌంటు. కొత్త స్టాకు/ఇన్వెంటరీ కోసమో, ప్రచారం కోసమో లేక త్వరగతిన రెవెన్యూ సాధించటం కోసమో వ్యాపారవేత్తలు తరచుగా తగ్గింపు ధరలు ప్రకటిస్తూ ఉంటారు. వాడికి సంబంధించిన క్యూపోన్లు ఈ మధ్య ఇంటర్నెట్లో కూడా లభ్యమవుతున్నాయి. వాటిని ఎలా పొందవచ్చో తెలిపేదే ఈ వీడియో.    

శ్రీ శాకంబరి అంతర్జాల అష్టావధానం

చింతా రామకృష్ణ: ఓం శ్రీ గురుభ్యోనమః. అంతర్జాల అష్టావధాన కార్యక్రమమున పాల్గొనుచున్న అవధానిగారికి, పృచ్ఛకమహాశయులకు, నిర్వాహకులకు, మాలిక పత్రిక ద్వారా ఆశ్వాదించుచున్న మహనీయులందరికీ హృదయ పూర్వకనమస్కారములు. నా పేరు చింతా రామకృష్ణా రావు. విశ్రాంత ఆంధ్ర ఉపన్యాసకుడను. చిత్ర, బంధ, గర్భ కవితాసక్తి కలవాడను. ” ఆంధ్రామృతము’( http://andhraamrutham.blogspot.com ) అనే బ్లాగును నిర్వహించుచున్నాను.ప్రస్తుతము నేను భాగ్యనగరమున నివసించుచున్నాను. ఈ కార్యక్రమ నిర్వాహకులు ఈ అంతర్జాల అవధానమున అధ్యక్షునిగా, సంచాలకునిగా మరియు నిషేధాక్షరి పృచ్ఛకునిగా బాధ్యతలు అప్పగించియున్నారు. […]