మాలిక పత్రిక జ్యేష్టమాస సంచికకు స్వాగతం. మాలిక పత్రిక ఇప్పుడు మాసపత్రికగా మిమ్మల్ని అలరించబోతుంది. కొత్త కొత్త రచనలను, ఆలోచనలను మా పత్రిక ఎప్పుడూ ఆహ్వానిస్తుంది. ఏదైనా కొత్తగా రాయాలన్న తపన, రాయగలము అన్న నమ్మకం మీకుంటే తప్పకుండా రాయండి..మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఈ సంచికలో ఒక కొత్త ప్రయోగం చేయడమైనది అదే కవితామాలిక. ఈ ప్రయోగం విజయవంతం ఐతే ముందు ముందు మరిన్ని చేయాలని ఉంది.. ఈ సంచికలోని అన్ని రచనలు మీకు నచ్చుతాయని […]
Day: July 1, 2013
సంపాదకీయం : పసలేని (పనికిరాని) ప్రకటనలు
జ్యోతి వలబోజు ఏ వస్తువైనా తయారు చేసాక అమ్మడం ఎంతో ముఖ్యం . అలాగని ఆ వస్తువు పట్టుకుని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేసుకుంటూ అమ్మడం చాలా కష్టం. మార్కెట్లో తయారైన కొత్త వస్తువులగురించి ఎక్కువమందికి తెలియాలంటే ఒకటే దారి ఉంది. అదే వ్యాపార ప్రకటన.. బట్టలు, పిల్లలకు అవసరమయ్యే వస్తువులు, తినే వస్తువులు, వాహనాలు, నగలు, గృహావసర వస్తువులు ఇలా ఏదైనా సరే.. ఆ వస్తువుకు సంబంధించి అందమైన, అర్ధవంతమైన ప్రకటన తయారు చేసి […]
ఇటీవలి వ్యాఖ్యలు