May 2, 2024

మాలిక పత్రిక ఆగస్ట్ 2014 సంచికకు స్వాగతం

Jyothivalaboju

Chief Editor & Content Head

గత నెలలో మాలిక పత్రిక తరఫున చేసిన ప్రయోగం సఫలం కాదు. ఘనవిజయం సాధించింది. తండ్రి -కూతురు అంశం మీద మరి కొందరు రచయిత్రులు రాయడానికి ముందుకొచ్చారు. సంతోషం.  ఈ కధానికలన్నింటిని గుచ్చి మాలగా అచ్చు వేయించాలని నిర్ణయించడమైనది.. ఇంకా ఎవరైనా ఈ అంశం మీద రాయాలనుకుంటే తప్పకుండా రాసి మాకు పంపండి.. మీకు మాలిక పత్రికనుండి సదా స్వాగతం  లభిస్తుంది..

మీ రచనలుఅభిప్రాయాలు పంపవలసిన చిరునామా: editor@maalika.org

ఈ నెలలోని ప్రత్యేక రచనలు మీకోసం:

01. మెహజబీన్ బానో
02. చిరంజీవ 
03. వర్షంలో గొడుగు
04. చాందినీ (తండ్రి – కూతురు)
05. శాంతి ( తండ్రి – కూతురు)
06. మాలిక పదచంద్రిక – ఆగస్ట్ 2014
07. ముగ్గురు కొలంబస్ లు – సమీక్ష
08. అ.. ఆ… ( చిత్రకవిత)
09. వెటకారియా రొంబ కామెడియా
10, ఓ కవితా  ప్రళయమా…
11. మీరు తలచుకొనండి – నేను కనుగొంటాను
12. రగడలు 
13. మాయానగరం – 6
14. నందికేశుని నోము
15. అనగనగా బ్నిం కథలు 12 
16. మౌనరాగం – 8
17. అండమాన్ డైరీ – 6
18. అమరనాథ్ యాత్ర 

2 thoughts on “మాలిక పత్రిక ఆగస్ట్ 2014 సంచికకు స్వాగతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *