May 2, 2024

మాలిక పదచంద్రిక – ఆగస్ట్ 2014

కూర్పరి: సత్యసాయి కొవ్వలి     satyasai

ఇందులో 4 చిన్నమినీగడులున్నాయి. దేనికదే పూరించువచ్చు.

మొదటి బహుమతి: Rs.500

రెండవ బహుమతి: Rs.100 కినిగె గిఫ్ట్ కూపన్

సమాధానాలు పంపవలసిన ఆఖరు తేదీ: ఆగస్టు  25  2014

సమాధానాలు పంపవలసిన చిరునామా: editor@maalika.org

 

 

 

 

 

august PC

ఆధారాలు    అడ్డం
1    ఆంద్రకేసరి ఇంటిపేరు
6    ఈ పిట్టలు మధురవాణి ని బలే నవ్వించాయి.. కన్యాశుల్కంలో
9    ఓ కన్ను వంకర.. వెనకనుండి
10    కంప్యూటరు లో ఉన్నది కాగితంపైకి తెప్పించేది
13    పా పా పా ….
14    పళ్ళు ఇలాగే కొరుకుతారు
16    పొడుగ్గా పెట్టే బొట్లు
18    మారద్దు
19    అంత చదువు రాసినాయనకింత పొట్టి పేరా
21    వీటిని లెక్కపెట్టడమంటే జైలుకెళ్ళడమని అర్ధం.. అందులో ఒకటిక్కడ
23     రాక్షసి
25    రెమ్మ, సన్నగా ఉంటే ఇలా ఉన్నారంటారు
27    అన్నమయ్య పాటలకి అర్ధం చెప్పిన అనంతకృష్ణశర్మకి, ఓ సినిమా ఏక్టరుకీ ఒకే ఇంటిపేరు
28    చదరంగంలో అవతల రాజుమీదకి మనబలం ఎక్కుపెట్టి ప్రమాదం ఉందని ఇలా చెప్తాం.. ఆంగ్లంలో
29    శివుడే.. మన్మధుడి శతృవు
32    గట్టిగా కొడితే ఇది గుయ్యి మని అంటుంది
33    మాయాబజారులో ఘటోత్కజుడు ప్రతిభావంతులకి ఈతాళ్ళే వేయిస్తోంటాడు
35    20 నిలువు ఒక్కసారి మొరిగితే

ఆధారాలు    నిలువు
2    ఇలా పడుకుంటే పక్కవాడికి నిద్రెలా వస్తుంది, చెముడొస్తుంది కానీ
3    క్లుప్తం
5    ప్రమాణాలు.. భాషలు
6    గొడవ.. లల్లీ
7    చిన్న అమ్మాయి
8    పల్లం కాదు.. కాబట్టి కింద నుండి పైకెళ్తుంది
11    టక్కు మని చేసే గారడీ లాంటి విద్యలు
12    అవకాశం..16 అడ్డం ముందొస్తే ఆస్తులేంచేయాలో చెప్పే కాయితాలవుతాయి
13    గాయకులు పాడేది
14    అమెరికాల మధ్య ఉన్న కాలువ
15    మాటాడు
17    13 నిలువు తోడిదే..ఆడేది
19    ఈ కొయ్యని కొరక రాదా
20    విశ్వాసానికి మారుపేరు
22    దద్దమ్మ..వట
24    లక్ష్మి ముందుండే పల్లె, లలితాశతకం రాసినాయన ఇంటిపేరు కూడా
26    దేవసేన సవతి
29    వీణే, మాణిక్యాలు పొదిగారు.
30    జబ్బుచేస్తే చేయించుకునేది
31    కోరిక తీరాలనే ఆశ
32    ఇల్లు.. పక్షులకే కాదు మనకి కూడా
34    ఇంటికైనా, నోటికైనా ఇదేస్తేనే సేఫ్

3 thoughts on “మాలిక పదచంద్రిక – ఆగస్ట్ 2014

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *