May 4, 2024

అనగనగా బ్నిం కథలు – 14 – బాయ్‌ఫ్రెండ్

రచన: బ్నిం

 

నీవే తల్లివి తండ్రివి

నీవే నా తోడూనీడ నీవే ‘సఖుడౌ’

నీవే గురుడవు దైవము

నీవె నా పతియు గతియు నిజముగ కృష్ణా

 

ఇది కృష్ణ శతకంలోని పద్యం.

 

ఒక వ్యక్తి మరొకరి మీద ఆధారపడటం…

అండ కోరటం.. వారినే సర్వస్వంగా భావించడం.. అసత్యం కాదు. అత్యవసరం కూడా!!!

ఇక్కడీ కథలో.. ‘సఖుడు.. ‘ఫ్రెండ్’

ఎవరూ…? అతను ‘నీడగా’ ఉంటూ..

ఆమెని ఎలా ఆదుకున్నాడు .. ఆదుకుంటాడు?

అనే ప్రశ్నలకి జవాబు తెల్సుకోవాలంటే

ఈ కథ సాంతం వినాల్సిందే…

వినరూ…

చదివింది ఝాన్సీ.. రాసింది మీ ఫ్రెండ్..

 

 

“బాయ్ ఫ్రెండ్”.. బ్నిం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *