May 6, 2024

మాలిక పదచంద్రిక – నవంబర్ 2014

కూర్పరి: సత్యసాయి కొవ్వలి

                                                                          satyasai

ఇందులో 4 చిన్నమినీగడులున్నాయి. దేనికదే పూరించువచ్చు.

మొదటి బహుమతి: Rs.500

రెండవ బహుమతి: Rs.100 కినిగె గిఫ్ట్ కూపన్

సమాధానాలు పంపవలసిన ఆఖరు తేదీ: 20th నవంబర్ 2014

సమాధానాలు పంపవలసిన చిరునామా: editor@maalika.org

pada nov 14

ఆధారాలు
అడ్డం
1    నాగార్జున కొడుకు మొదటి సినిమా, దీపావళిలో కాల్చేది
4    దగ్గు, జలుబు, తలనొప్పి, జ్వరం .. ఇంగ్లీషులో ఎగిరాం
5    పెళ్ళిళ్ళు
7    నీళ్ళ టాంకులు, తలుపులు కంపెనీ
9    తెలుగు ఆయింటుమెంటు
10    1 నుండి 9 అంకెల జపానీ పజిల్
11    దీపావళిలో కాల్చేవి.. రాకెట్ల లాంటివే
14    ద్దపె వాన
15    మద్రాసు
17    ఇంగ్లీషు వాడి జలుబు
18    మంచం కోళ్ళు ఎన్ని
19    ఈమధ్య అందరికీ నాగూరుబాబు (గాయకుడు) భావాలు దెబ్బతింటున్నాయి.
22    స్టార్ కృష్ణంరాజు కి బిరుదు
23    లెటజ్ సీ ఇన్ తెలుగు
24    చింత చచ్చినా చావనిది
25    శిల్పికి కావల్సిన పనిముట్టు
26    ఉపకారం తిరగబడితే
27    జయసుధ సినిమా.. నరకాసురుడిని చంపింది
30    పిండి పిండి చేయడం
32    పేరులో బీద ఉన్న కర్ణాటక పట్టణం
33    రధం
34    దీపానికి కావలసినది

నిలువు
1    ఐయేఎస్, ఐపీఎస్ లాంటి వాటిని ఈ సర్వీసు అంటారు
2    క్రికెటరు అక్రం ముందు పేరు తలకిందులుగా
3    సింహాచలం తిరగబడింది
6    అనావృష్టికి పాడితో ఉండేవి తలకిందులైపోయాయి
8    ఇదోరకం దోమ .. క్యూలేమీ లేకుండా కిందనుండి కుడతాయి
11    కల్పవృక్షం అనే కల్లిచ్చే చెట్టు
12    నాగార్జున చేసిన పాటలు పాడి జనాలని చైతన్యం చేసే పాత్ర
13    ఆంగ్లంలో చూడు
16    వేరుశెనగ గుళ్ళంటే అర్ధం కాకపోతే ఇలా అడిగి చూడు
19    మొగుడి తమ్ముడు
20    మాలాలాకి, సత్యార్ధి కి వచ్చిన ప్రైజు
21    పక్కగా చూపులు .. ఎంతవారలైనా, వేదాంతులైనకాని ..ఇవి సోకగానే సోలిపోతారు
24    ఈరాజుకి ఎయిడ్సొస్తుందా
27    అయోధ్యలో నది
28    పాతకాలం విలను, హీరో ..సూర్య చంద్రులని పేరులో ఇముడ్చుకున్నాడు
29    బకెట్టుంటే సరిపోదు, స్నానానికి ఇది కూడా ఉండాలి
31    రేషియో. తెలుగులో చెప్పచ్చుగా
32    కబీరు లోమైకమిచ్చేది రామనామం కాకుండా ఏముంది

2 thoughts on “మాలిక పదచంద్రిక – నవంబర్ 2014

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *