May 6, 2024

మాలిక పత్రిక జనవరి 2015 సంచికకు స్వాగతం

Jyothivalaboju

Chief Editor and Content Head

 

కొత్త రచనలు, కొత్త ప్రయోగాలతో మాలిక పత్రిక కొత్త సంవత్సరంలోకి  అడుగిడుతూ పాఠకులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంది.
ఈ నెల ప్రత్యేక అంశాలు.. ప్రముఖ చిత్రకారుడు చిత్రగారి చిత్రవిహారం, ఆర్ పద్మనాభరావుగారి మ్యూజింగ్స్,  ప్రముఖ RJ వంశీగారి పాటలతో కూడిన కథలు ఈ నెలలో ప్రారంభమవుతున్నాయి..

మాలిక పత్రికకు మీ రచనలు పంపవలసిన చిరునామా: editor@maalika.org

జనవరి సంచిక విశేషాలు

01. శైశవ గీతం – చిత్ర

02.మాటా – మంతీ (శివరాజు సుబ్బలక్ష్మి)

03. మాలిక పదచంద్రిక

04. RJ వంశీతో అనగా అనగా

05. మాయానగరం 10

06. రసమయ తపస్సు – కవిత్వం

07.  బ్నిం ఆడియో కథలు – కన్నకూతురు

08.  ప్రమదాక్షరి కథామాలిక

09.  సప్తపది

10. రోబోట్ల(కే) దేవుడు

11. వెటకారియా రొంబ కామెడియా – 5

12.  కంప్యూటర్ దండకం

13, సత్తాకి సత్కారాలు

14. ఆరాధ్య – 4

15. తిరుమలేశుని సన్నిధిలో

16.  పెనుగొండ గతకీర్తి – కవి హృదయార్తి

17. స్తనఖండే తార – తరిణి

18. పద్యమాలిక

2 thoughts on “మాలిక పత్రిక జనవరి 2015 సంచికకు స్వాగతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *