May 6, 2024

శైశవ గీతం – చిత్ర

నేటి బాలలే రేపటి పౌరులని గర్వంగా చెప్పుకుంటాం. గవర్నమెంట్ స్కూలు కాకుండా అప్పొ, సొప్పో చేసి కార్పోరేట్, కాన్వెంట్, ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదివిస్తాం. వారు కోరింది కాదనకుండా ఇప్పిస్తాం. ఆకలి అని అడగకముందే తినిపిస్తాం.

కాని…

ఇప్పటికీ ఎంతోమంది పసిపిల్లలు ఇంకా తమ బాల్యాన్ని కార్మికుల్లా, కూలీవాళ్లలా, బిచ్చగాళ్లలా గడుపుతున్నారు. లోకం తెలియకుండానే తమ కుటుంబం కోసం , ఆకలి తీర్చుకోవడానికి కూలి పనులు చేసి సంపాదిస్తున్నారు.  తమ తల్లిదండ్రుల్లా వారు కూడా తమ చిట్టి చేతులతో కష్టపడుతున్నారు. పాలుగారే వయసులో ఎండనక, వాననక  కూలీ పని చేస్తున్నారు. ఇలాంటి ఒక బాలకార్మికుడే కృషి చేసి నేడు ప్రముఖ చిత్రకారుడిగా ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఇప్పటికీ కూడా తను అనుభవించిన దుర్భరమై బాల్యం ఇంకా ఎంతో మంది పసివారిని వెంటాడుతుందని కలత చెంది ఆ పిల్లల గురించి ఎన్నో చిత్రాలు వేసారు. వీధి బాలల వెతలను జీవం ఉట్టిపడేలా చిత్రించి అదే వీధుల మీద ప్రదర్శనకు పెడతారు చిత్రగారు. ఆయన వేసిన చిత్రాలు కొన్ని …

1 thought on “శైశవ గీతం – చిత్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *