May 3, 2024

మాలిక పదచంద్రిక – జనవరి 2015

కూర్పరి: డా.సత్యసాయి కొవ్వలి

మీకూ మీ పరివారానికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ సంవత్సరపు మొదటిగడి మొదలు పెట్టాం. ఆస్వాదించండి. పూరించండి.

మొదటి  బహుమతి: Rs.100 కినిగె గిఫ్ట్ కూపన్

సమాధానాలు పంపవలసిన ఆఖరు తేదీ: 20th జనవరి 2015

సమాధానాలు పంపవలసిన చిరునామా: editor@maalika.org

padachandrika jan 15

 

అడ్డం
1    కొత్త సంవత్సరం వస్తోంటే ఒకరికొకరు చెప్పుకునేవి
5    ‘అతడి’ హీరోయిన్
6    ఈ కోయిల పాడుతుంది. ఈ చీమ కుడుతుంది.
7    లోకువ
9    తెలుగు న్యూ ఇయర్
11    వినడానికి ముందు?
12    మన ప్రధానమంత్రి .. కురచగా
14    భూమిలో నిక్షిప్తమైన సంపదని తీయాలంటే చేయాల్సింది?
16    ఇంటి బయట కూర్చోవడానికి ఉండేవి
17    కనడానికి ముందు?
18    తిరగేస్తే వాక్. తిరగేసి 11, 17 అడ్డాల తర్వాత ఉంచితే .. వినడు,చూడడు
19    చతురంగబలాలతో ఆడే ఆట
21    చలేస్తే కప్పుకునేది
23    హిందీ బంగాళా దుంప మధ్యలో రాగల కూపీలు..
25    ఇందిరాగాంధీని ఎన్నికల్లో ఓడించిన ఘనుడు
27    ఇంగ్లీషులో కొత్త
28    సుడోకు లాంటి పజిల్. మొదటి రెండక్షరాలు కగుణింతం
31    అరటికి ఇంకో పేరు
33    ఇంగ్లీషు పెదవి
34    ఈచిగురు తింటే కోకిల పాడగలుగుతుందట
36    ఎక్కువసేపు బాసింపెట్టుకుని కూర్చుంటే కాళ్ళకి ఎక్కేది

నిలువు
2    సూర్యుడు
3    రాజులు
4    కము ల మధ్య ఇరికిస్తే పాపము అవుతుంది
6    దీపావళి సామానులో మండించే మూలకం.. గంధమున్నదే
7    దోసెలే- తెలుగులో
8    దీంతో మేకుల్ని కొట్టొచ్చు.. జనాల్ని కూడా కొట్టొచ్చు
9    రాముడికి వంతెన కట్టడానికి సహాయం చేసి చారలు తెచ్చుకున్న చిన్ని ప్రాణి
10    సూర్యుడు
13    తలకిందులుగా ఇచ్చిన  చిరునవ్వు.. మొహం తిన్నగానే ఉంది
15    ముసలామె.. తలకిందులైంది
19    ప్రతిఘటన కాళీ
20    ఖళ్ళ్.. ఖళ్ళ్.. జలుబు తర్వాత వచ్చేది
22    గాడిదలో వసుదేవుడు పట్టుకున్నశరీరభాగం
23    ప్రధమటాకీ సినిమా చివరి పదం. ఆలం తర్వాత వచ్చేది
24    మొదలు లేని నారాయణ్
26    బొడ్డు
28    మనదేశం చివరి భాగం.. పేరులో పెళ్ళికాని అమ్మాయిలున్నారు
29    రోటిలో పోటేసేది
30    భేష్ ..మెచ్చుకోలు
32    ఆకలి తోడిది.. డప్పు కాదు
35    పోకిరిలో అమ్మాయి

2 thoughts on “మాలిక పదచంద్రిక – జనవరి 2015

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Trying to get property of non-object in /var/www/html/maalika/magazine/wp-content/plugins/jetpack/modules/gravatar-hovercards.php on line 238