ఏ కార్టూన్ కి ఆ కార్టూనే బాగుంది సునీలా. తల్లి చనిపోయాక కూడా కొడుకు గురించి ఆలోచిస్తుంది. ఈ విషయం భళే చూపించావు. వంటల పుస్తాకల కార్టూన్ మాత్రం సూపర్ … Reply
More or less themes of Telugu cartoons remained almost same for last fifty years or so. Modern Telugu cartoonists have to do some out of box thinking. Reply
haha…good jokes.maggi joke bagundi.
సర్ మీ కార్టుాన్లన్నీ చాలా బాగున్నాయి. అవి చదివితే మనసు ప్రశాంతంగా ఉంటుంది
. Thanq sir.
Chaka bavunnai Sunila garu..
మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు !!
కార్టూన్లన్నీ చాలా బాగున్నాయి సునీల గారూ…. బొమ్మలు కూడా బాగా డెవలప్ చేశారు…
ha…ha….bhale unnayi cartoons suneela garu . maggi chesedi super 🙂
అన్ని కార్టూన్స్ బాగున్నాయి.
బాగున్నాయి…
ఇంటికోడి పప్పుతో సమానమని ఎన్నడో చెప్పారు, మహిళను గౌరవించడం ఇంట్లోనుండి మొదలెట్టు
Super andee..
చాలా బాగున్నై అండి
ఏ కార్టూన్ కి ఆ కార్టూనే బాగుంది సునీలా. తల్లి చనిపోయాక కూడా కొడుకు గురించి ఆలోచిస్తుంది. ఈ విషయం భళే చూపించావు. వంటల పుస్తాకల కార్టూన్ మాత్రం సూపర్ …
నిజానికి వంటలు పుస్తకాలు పుస్తకాలు రాసేది..మగవారికోసం. అర్ధం చేసుకోరూ…
చాలా చాలా బాగున్నాయి 🙂 🙂 పిల్లాడు చెమటలో తడిసిపోతున్నాడులో అమ్మ నచ్చింది .
హహహ నైస్
More or less themes of Telugu cartoons remained almost same for last fifty years or so. Modern Telugu cartoonists have to do some out of box thinking.
.
నాడు – నేడు కార్టూన్ సూపర్ Suneela Dixit గారు.
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
😀