నాదీ అద్దె మనసే

You may also like...

8 Responses

 1. నాగజ్యోతి సుసర్ల says:

  చాలా బావుంది …తనను తొమ్మిది నెలలు మోసిన తల్లిని తనతో అమెరికా తీసుకెళ్ళి తను సాంత్వన పొందటం…కానీ కేవలం ఒక్క పుట్టినరోజుకు తనని పట్టించుకోలేదని , అన్నాళ్ళు పెంచిన తల్లిని దూరం గా ఉంచటం…కొంచెం బాధ అనిపించింది …కథ చాలా బావుంది

 2. కొత్త రవికిరణ్ says:

  ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతున్న ఇతివృత్తం అవడం వల్ల ఆసక్తి కలిగించింది, కథను నడిపిన తీరు చాలా బాగున్నది.
  ‘కన్న’ తల్లిని తన వెంట తీసుకెళ్ళి ఉంచుకోవడం, ఊహించలేకపోయాను.
  మొత్తానికి కథ నచ్చింది.

 3. బెహరా says:

  మంచి అంశం..చక్కటి కథనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *