April 28, 2024

జన్మ భూమి

రచన: సి.హెచ్.ప్రతాప్ కృష్ణా జిల్లా చీమలపాడుకు చెందిన మాధవయ్య కుటుంబం ఒక సాదా సీదా రైతు కుటుంబం. ఉన్న ఎకరం పొలంపై వచ్చే ఆదాయంతో మొత్తం కుటుంబాన్ని జాగ్రత్తగా పోషించుకుంటూ వచ్చాడు. అతనికి లేకలేక ఒక కొడుకు పుట్టాడు. వాడికి మహేష్ అనే పేరు పెట్టుకొని ఉన్నదాంట్లోనే వాడికి అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. మహేశ్ స్వతాహాగా చాలా తెలివైనవాడు. చిన్నప్పటి నుండి పేదరికంలో పెరిగినా, ఊళ్ళో వున్న ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్మీడియట్ పొరుగునున్న […]

అమ్మ ఆనందం

రచన: లక్ష్మి ఏలూరి అమ్మా అన్న మాట అమృత సోన, అమ్మేగా మనకు‌ తన అమృతం నింపింది, అమ్మ లేని రోజు మన ఉనికే లేదు. మన జన్మ కొరకు తను పునర్జన్మ ఎత్తింది. అటువంటి అమ్మకు ఏమిచ్చి ఋణం తీర్చుకోను!!. మన అభివృద్ధికి అమ్మేగా సోపానాలు వేసింది. తను నిద్రాహారాలు మాని ఎంత కృషి చేసింది. అటువంటి అమ్మకు మనం ఎలా ఋణం తీర్చగలం! అమ్మంటే ఆలనా, పాలనా, ఆలంబన!! అమ్మ సుఖసంతోషాలు, ఆటపాటలు మనతోనే, […]