May 2, 2024

మాలికా పదచంద్రిక – 4: 1000 రూపాయల బహుమతి: ఆఖరు తేదీ: డిసెంబరు 12


 

అడ్డం:

1. అవివాహిత కడుపులో సర్పం (2)

3. పీక సన్నమే కాని ఇది మాత్రం మాలావు 🙂 (2)

5. ఇది భిలాయి నగరము. దీనిలో ఆడేనుగు ఉన్నది. (2)

6. లోక్‌సత్తా పార్టీ గుర్తు (2)

8. మిలినియంలో మయూరం. (3)

10. ద్రుపదుని కూతురు (?) (3)

13. ఎన్వలప్ లేదా ఇన్లాండు, కార్డు మాత్రం కాదు (3)

14. వీరు రాజీపడని సీనియర్ జర్నలిస్టు, రచయిత (3)

16. సారాయి రాలేదు. (2)

18. రిక్కదారిలో పుత్తడి కానిది (2)

20. శ్రీదేవి ముఖంలో ప్రతికూలం (3)

22. లేరు కుశలవుల __ (2)

23. వగలొలికెడి కిలాడి (4)

24. రియల్ లైఫ్‌లో సుజాత ‘రీల్’ లైఫ్‌లో? (4)

25. ఊరట కలిగించిన బుగ్గ (2)

26. కదిరి నారసింహునిలో బంగారం వెదకండి (3)

28. నటనలో చిగురు, మొగ్గ లేదా పుష్పం (2)

30. పశ్వాదుల దీర్ఘముఖము (2)

33. రెండుమూడు శబ్దముల నేకపదముగా చేర్చెడి మాసం (3)

34. నిలువు 32కు ఒక సున్న చేరిస్తే కూతురు (3)

37. మధ్య (3)

39. ఎటు చూసినా పద్మమే (3)

41. టైలర్‌ (2)

42. కటిక చీకటిలో నడుము (2)

43. తెలుగు ఫాంటు (2)

44. ఇనుము, బంగారం మొదలైన లోహాల ప్రాప్తిస్థానం (2)

 

 

నిలువు:

1. అశ్వినితో ఫైటింగు (2)

2. మిహిక   కొంచెం అటూఇటూ మార్చినా అదే అర్థంతో (3)

4. సునంద పుష్కర్ లేటెస్టు మొగుడు (2)

5. ఇత్తడిగిన్నెలో వర్మిసెల్లి (2)

7. లతను వత్తి పలికితే దెబ్బ పడుతుంది (2)

9. కాలేయము కలిగిన గలివరు (3)

11. సంస్కృతంలో పెసలు (4)

12. ఈ రాయి మనది కాదు (3)

14. విదేశాలకు వెళ్లాలంటే ఇది కావాలి (2)

15. ఉచ్చు (2)

17. ఘటికుడు 24 నిమిషాల కాల వ్యవధి కలిగి ఉన్నాడు (2)

19. రెమ్మ (3)

20. ఆంధ్రరాష్ట్రంలో ప్రసిధ్ధి చెందిన వేసవి ___ హార్సిలీ హిల్స్ (3)

21. ఒకానొక వాద్య విశేషము (3)

22. ___ చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా అని ఒక సినీ కవి ప్రబోధ (3)

25. ఉమామహేశ్వరి సినిమాల్లో చేరిపోయి ఇలా మారింది (2)

27. గణపతిలోని లీడర్ (4)

29. నలికిరిలో తొలిసగం ప్రేమ (2)

30. సంకోచం (3)

31. మకరసంక్రాంతిలో చారు (2)

32. అడ్డం 34లో సున్న తొలిగిస్తే పార్వతి (3)

35. రక్తపాయిని (3)

36. అక్షరం లోపించినా ఎడదే (2)

37. అడ్డం 24 లేదా నిలువు 25 (2)

38. __లో పుట్టి పుబ్బలో కలుస్తాయి కొన్ని పత్రికలు (2)

40. నడుం విరిగిన జవ్వని (2)

 

 

 

 

 

 

9 thoughts on “మాలికా పదచంద్రిక – 4: 1000 రూపాయల బహుమతి: ఆఖరు తేదీ: డిసెంబరు 12

  1. అడ్డం ఐదులో , ఏమైనా అచ్చు తప్పు ఉందేమో సరి చూసి ధ్రువీకరించగలరు
    నిలు 11 , నాలుగు అక్షరాలా??? సరి చూడగలరు..??

  2. >>34. నిలువు 33కు ఒక సున్న చేరిస్తే కూతురు

    ఇది “నిలువు 32కు సున్న చేరిస్తే కూతురు” అని ఉండాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Trying to get property of non-object in /var/www/html/maalika/magazine/wp-content/plugins/jetpack/modules/gravatar-hovercards.php on line 238