March 29, 2023

మాలిక సౌజన్యంతో అష్టావధానం – ఈ శనివారం ప్రత్యక్ష ప్రసారం

image0011.jpg

 

మాలిక పత్రిక నిర్వహిస్తున్న అష్టావధాన కార్యక్రమాన్ని వ్రాతపూర్వక వ్యాఖ్యానాల రూపంలో ఈ శనివారం భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం 6.00 నుండి 9.00 గంటల వరకూ ఈ పుటలో ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నాం. ఆసక్తి గలవారు ఆ సమయంలో ఈ పుటను వీక్షించవచ్చు.

అవధాని మరియు పృచ్ఛకుల వివరాలను తవరలోనే ఇదే పుట ద్వారా మీకు తెలియజేస్తాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

October 2012
M T W T F S S
« Aug   Dec »
1234567
891011121314
15161718192021
22232425262728
293031